Home » Cricket news
IND vs SA: భారత్-సౌతాఫ్రికా టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడంతో సిరీస్ వన్‌సైడ్ అవుతుందని అనుకున్నారు. కానీ రెండో మ్యాచ్‌లో ప్రొటీస్ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో సిరీస్ మరింత రసవత్తరంగా మారింది.
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎలా బ్యాటింగ్ చేస్తాడో తెలిసిందే. క్రీజులోకి అడుగు పెట్టింది మొదలు ధనాధన్ షాట్లతో అలరిస్తాడు. తగ్గేదేలే అంటూ బౌండరీలు, సిక్సులతో చెలరేగుతాడు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాని నుంచి వెనక్కి జరగడు. తాను నమ్మింది చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఇప్పుడూ ఓ ప్లేయర్ విషయంలో అతడు అలాగే వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియా టూర్లో టీమిండియాను ఎవరు ముందుండి నడిపిస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్ట్‌కు దూరమవడం ఖాయంగా కనిపిస్తుండటంతో అతడి స్థానంలో ఎవర్ని సారథిగా నియమిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఏ విషయం మీదైనా నిక్కచ్చిగా మాట్లాడతాడు. దేని గురించైనా ధైర్యంగా కామెంట్ చేస్తాడు. అలాంటోడు తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. తమను తిట్టే హక్కు వాళ్లకు ఉందన్నాడు.
కమ్‌బ్యాక్ అంటే ఇలాగే ఉండాలి అనేలా ఆడుతున్నాడు వరుణ్ చక్రవర్తి. సూపర్బ్ బౌలింగ్‌తో అందరి మనసులు దోచుకుంటున్న ఈ స్పిన్ మాంత్రికుడు.. ప్రత్యర్థి బ్యాటర్లకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు.
ధోని ఏది ముట్టుకున్నా బంగారమేనని మరోసారు ప్రూవ్ అయింది. ఒక్క పనితో ఓ స్టార్టప్ దశ మార్చేశాడు మాహీ. చిన్న సాయంతో ఆ సంస్థకు వేల కోట్లు వచ్చి పడేలా చేశాడు.
సౌతాఫ్రికా సిరీస్‌ను విజయంతో ఆరంభించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో మాత్రం పరాజయం పాలైంది. ఫస్ట్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టిన టీమ్.. సెకండ్ టీ20లో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సాటి ప్లేయర్లతో పాటు అభిమానులతోనూ మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడు. తన సక్సెస్‌తో పాటు ఫెయిల్యూర్స్‌లోనూ అండగా నిలబడే ఫ్యాన్స్ అంటే కింగ్‌కు ఎంతో ఇష్టం.
టీ20 ఫార్మాట్ అంటేనే రికార్డులు.. ఈ పొట్టి ఫార్మాట్లో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. తాజాగా మరో రికార్డు నమోదయింది.