• Home » Cricket news

Cricket news

Jahanara Alam:మాజీ సెలెక్టర్ లైంగికంగా వేధించాడు: జహనారా ఆలమ్

Jahanara Alam:మాజీ సెలెక్టర్ లైంగికంగా వేధించాడు: జహనారా ఆలమ్

బంగ్లా మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాంపై పేసర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేశారు. 2022 మహిళల వన్డే ప్రపంచ కప్ సందర్భంగా మంజురుల్ తనను లైంగికంగా వేధించాడని విమర్శించారు. మంజురుల్ ప్రతిపాదనను అంగీకరించకపోవడంతో తన కెరీర్‌కు తీవ్ర నష్టం జరిగిందని వాపోయారు.

PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు

PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు

భారత అమ్మాయిల జట్టు తొలిసారి ప్రపంచ కప్ సాధించి చర్రిత సృష్టించింది. క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని పంచింది. ఈ నేపథ్యంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది.

Dinesh Karthik: కెప్టెన్‌గా డీకే..!

Dinesh Karthik: కెప్టెన్‌గా డీకే..!

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియాకు కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ వ్యవహరించనున్నాడు. నవంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో 12 జట్లు పోటీపడనున్నాయి. ఆరు ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీకి డీకే సారథ్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Jahanara Alam: జూనియర్లను కొడుతుంది: జహనారా ఆలమ్

Jahanara Alam: జూనియర్లను కొడుతుంది: జహనారా ఆలమ్

బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై పేసర్ జహనారా ఆలమ్ తీవ్ర ఆరోపణలు చేసింది. జూనియర్లను కొడుతోందని, జట్టులో అంతర్గత రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించింది. అయితే బంగ్లా క్రికెట్ బోర్డు ఈ ఆరోపణలను ఆధారరహితమని ఖండించింది.

Harmanpreet Kaur: హర్మన్ చేతిపై స్పెషల్ టాటూ!

Harmanpreet Kaur: హర్మన్ చేతిపై స్పెషల్ టాటూ!

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 గెలుపు సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రత్యేక టాటూను వేయించుకుంది. సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించిన జ్ఞాపకంగా ఈ టాటూను తన చేతిపై వేయించుకున్న హర్మన్, అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది.

Sunil Gavaskar: 1983 ప్రపంచ కప్‌తో పోల్చకండి: సునీల్ గావస్కర్

Sunil Gavaskar: 1983 ప్రపంచ కప్‌తో పోల్చకండి: సునీల్ గావస్కర్

47 ఏళ్ల తర్వాత టీమిండియా మహిళలు వన్డే ప్రపంచ కప్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ గెలుపును 1983లో భారత పురుషుల జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన సందర్భంతో పోల్చడం మొదలుపెట్టారు. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.

Virat Kohli: హ్యాపీ బర్త్‌డే విరాట్!

Virat Kohli: హ్యాపీ బర్త్‌డే విరాట్!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 37వ పుట్టినరోజు నేడు. 27 వేల పరుగులు, 82 సెంచరీలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన రన్ మెషీన్ ఇప్పటికీ తన జోరు తగ్గించలేదు.

Amanjot Kaur: మా నానమ్మకి ఏం కాలేదు: అమన్‌జోత్

Amanjot Kaur: మా నానమ్మకి ఏం కాలేదు: అమన్‌జోత్

మహిళల ప్రపంచ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అమన్‌జోత్ తన నానమ్మ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించింది. ఆమె బాగానే ఉన్నారని, అవాస్తవ ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసింది.

Haris Rauf: రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం

Haris Rauf: రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం

ఆసియా కప్‌లో ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు హారిస్ రవూఫ్‌పై ఐసీసీ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. సూర్య కుమార్ యాదవ్, బుమ్రా, ఫర్హాన్‌లపై కూడా జరిమానాలు విధించారు.

Women’s WC 2025: విక్టరీ పరేడ్ ఎప్పుడంటే..?

Women’s WC 2025: విక్టరీ పరేడ్ ఎప్పుడంటే..?

మహిళా ప్రపంచకప్ విజయం సందర్భంగా టీమిండియా విక్టరీ పరేడ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా తెలిపారు. ఐసీసీ సమావేశాల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి