• Home » Cricket news

Cricket news

Diana Edulji: ఇది చిరస్మరణీయ రోజు: డయానా ఎడుల్జీ

Diana Edulji: ఇది చిరస్మరణీయ రోజు: డయానా ఎడుల్జీ

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా తొలి సారిగా ఐసీసీ ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ మహిళా మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

City of Dreams: సిటీ ఆఫ్ డ్రీమ్స్.. ముంబై!

City of Dreams: సిటీ ఆఫ్ డ్రీమ్స్.. ముంబై!

క్రికెట్ చరిత్రలో ముంబై వేదికగా ఎన్నో చారిత్రాత్మకమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. 2011 ప్రపంచ కప్ నుంచి ఆదివారం జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ వరకు ఎన్నో మరువలేని జ్ఞాపకాలు, గుర్తులు ఉన్నాయి.

Women's cricket team: మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్‌లు.. సూరత్ వ్యాపారి భారీ బహుమతులు..

Women's cricket team: మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్‌లు.. సూరత్ వ్యాపారి భారీ బహుమతులు..

మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించి ప్రపంచకప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Harmanpreet: గురుభక్తి చాటుకున్న హర్మన్

Harmanpreet: గురుభక్తి చాటుకున్న హర్మన్

టీమిండియా ప్లేయర్లు అందరూ తమ సంబరాల్లో మునిగి ఉంటే.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం గురుభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. తనను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్‌కు పాదాభివందనం చేసింది.

Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా

Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా

ఫైనల్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 299 పరుగులు లక్ష్యాన్ని సౌతాఫ్రికాకు నిర్దేశించింది. అప్పటికే ఫామ్‌లో ఉన్న సఫారీ సేనకు ఇది పెద్ద కష్టమేమీ కాదనే భావించారంతా. కానీ.. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న ఓ నిర్ణయమే తమ కొంప ముంచిందని సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ వెల్లడించింది.

Harmanpreet-Gavaskar: నాడు గావస్కర్.. నేడు హర్మన్!

Harmanpreet-Gavaskar: నాడు గావస్కర్.. నేడు హర్మన్!

టీమిండియా తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. సౌతాఫ్రికా చివరి బ్యాటర్ డిక్లెర్క్ బంతిని గాల్లోకి కొట్టగా.. కెప్టెన్ హర్మన్ ఆ క్యాచ్‌ను చక్కగా ఒడిసిపట్టింది. బంతిని క్యాచ్ పట్టిన అనంతరం హర్మన్ ప్రీత్ దాన్ని జేబులో భద్రంగా దాచిపెట్టుకున్న తీరు క్రికెట్ అభిమానులకు భారత దిగ్గజం సునీల్ గావస్కర్‌ను గుర్తు చేసింది.

Women's World Cup Final: వరల్డ్ కప్ గెలిస్తే.. కళ్లు చెదిరే ప్రైజ్ మనీ

Women's World Cup Final: వరల్డ్ కప్ గెలిస్తే.. కళ్లు చెదిరే ప్రైజ్ మనీ

మహిళల వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచే టీమ్ కళ్లు చెదిరే ప్రైజ్ అందుకోనుంది. గత ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి ఐసీసీ ప్రైజ్ మనీనీ దాదాపు మూడు రెట్ల మేర పెంచింది. దీంతో, విజేత రూ.4.48 మిలియన్ డాలర్లు అందుకోనున్నారు

Women's WC 2025:  టాస్ గెలిచిన సౌతాఫ్రికా..

Women's WC 2025: టాస్ గెలిచిన సౌతాఫ్రికా..

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరులో టీమిండియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడు తీవ్ర అడ్డంకులు కలిగిస్తున్నాడు. రెండు గంటలు ఆలస్యంగా టాస్ వేశారు. దీంట్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

Women’s WC 2025: అలముకున్న ‘వాన’ భయం..

Women’s WC 2025: అలముకున్న ‘వాన’ భయం..

మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌పై ఉత్కంఠతో పాటు వర్షం భయం కూడా అలముకుంది. నవీ ముంబైలోని మ్యాచ్ జరిగే స్టేడియం పరిసర ప్రాంతాల్లో మళ్లీ చిన్నపాటి వర్షం మొదలైంది. దీంతో పిచ్‌పై మళ్లీ కవర్లు కప్పుతున్నారు. దీంతో మ్యాచ్ మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది.

World Cup Finals: మహిళల వరల్డ్ కప్ ఫైనల్స్.. వర్షం ఆటంకం కానుందా..?

World Cup Finals: మహిళల వరల్డ్ కప్ ఫైనల్స్.. వర్షం ఆటంకం కానుందా..?

వర్షం కారణంగా నేటి ఫైనల్స్‌కు ఆటంకాలు ఏర్పడితే ఓవర్లను కుదించి ఫలితాన్ని తేల్చేందుకు రిఫరీ ప్రయత్నించనున్నారు. లేని పక్షంలో రేపు రిజర్వ్ డే నాడు మరోసారి ఇరు జట్లు తలపడక తప్పదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి