Home » Cricketers
IML T20 League: టీమిండియా మరోమారు మనసులు గెలుచుకుంది. ఆటలోనే కాదు.. చారిటీలోనూ తాము ముందుంటామని, మంచి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని భారత జట్టు ప్రూవ్ చేసింది.
IND vs NZ: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బ్యాట్ నుంచి వేల పరుగులు వచ్చాయి. సుదీర్ఘ కెరీర్‌లో అతడు బద్దలు కొట్టని రికార్డు లేదు, అతడి ముందు దాసోహం అవ్వని అవార్డు లేదు. అయితే ఎన్ని ఇన్నింగ్స్‌లు ఉన్నా అందులో నుంచి కొన్ని మాత్రం వెరీ వెరీ స్పెషల్ అనాలి.
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు, ఓ ఆటో డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. తన కారును ఆటో ఢీకొందంటూ ద్రావిడ్ అతడితో వాదించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
India Playing 11: భారత జట్టు మరో బిగ్ ఫైట్‌కు సన్నద్ధం అవుతోంది. ఇంగ్లండ్‌తో మూడో టీ20 కోసం రెడీ అవుతోంది సూర్య సేన. ఈసారి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ఓ డాషింగ్ బ్యాటర్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.
Ranji Trophy: ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీస్తే మెచ్చుకుంటారు. ఇంకో రెండు వికెట్లు ఎక్కువ తీస్తే గ్రేట్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతారు. అలాంటిది ఓ బౌలర్ ఏకంగా సింగిల్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసి రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు.
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
Ira Jadhav Tripple Century: మహిళా క్రికెట్లో సంచలనం నమోదైంది. 14 ఏళ్ల ఓ యంగ్ బ్యాటర్ భారీ ట్రిపుల్ సెంచరీతో అలరించింది. ఎవరికీ సాధ్యం కాని అద్భుతమైన రికార్డును బ్రేక్ చేసి వారెవ్వా అనిపించింది.
టీమిండియా యంగ్ లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఏటికేడు తనను తాను మరింతగా మెరుగుపర్చుకుంటున్నాడు. టాప్ నాచ్ బౌలింగ్‌తో వారెవ్వా అనిపిస్తున్నాడు. తాజాగా ఓ స్టన్నింగ్ డెలివరీతో బ్యాటర్‌కు ఫ్యూజులు ఎగిరేలా చేశాడు.
Yuzvendra Chahal: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనశ్రీ వర్మతో అతడు విడాకులకు సిద్ధమవుతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Rishi Dhawan Retirement: ఒక టీమిండియా ఆల్‌రౌండర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. లిమిటెడ్ ఓవర్స్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఇంతకీ ఎవరా ప్లేయర్? అనేది ఇప్పుడు చూద్దాం..