Home » Crime News
సాంస్కృతిక నగరి మైసూరులో పట్టపగలు దారుణహత్య జరిగింది. దసరా ఉత్సవాలతో సందడిగా సాగిన మైసూరు ఇప్పుడే ప్రశాంత వాతావరణ పరిస్థితికి వస్తున్న తరుణంలోనే హత్య జరిగింది.
ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మూసాపేట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్‌నగర్‌లో నివాసం ఉంటున్న కమలేష్ (28) సెంట్రింగ్ పనిచేస్తాడు.
నలుగురు పిల్లలతో తల్లి అదృశ్యమైంది. ఈ ఘటన భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్ కట్ట సిద్దిక్‌నగర్ రోడ్డు నెంబర్-5కు చెందిన ఫెరోజ్ ఖాన్, సాయిదున్నిసా భార్యాభర్తలు.
ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి హత్య చేసినట్లు తెలిపారు. సంఘటన స్థలంలో విరిగిన కర్రలు, రక్తపు మరకలు గుర్తించినట్లు పేర్కొన్నారు.
విజయవాడలో ఓ వృద్ధురాలి దారుణ హత్య సంచలనంగా మారింది. ఓ వ్యక్తి తన పిన్నిని అత్యంత క్రూరంగా నరికి చంపాడు. ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి కాలువలో పడేశాడు. పిన్ని వల్ల తనకు, తన భార్యకు గొడవలు జరుగుతున్నాయని కక్ష పెంచుకున్న అతను..
కొమరవోలు గ్రామానికి చెందిన మెరుగుమాల పవన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన వివాహితను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. అతని వేధింపులు భరించలేని సదరు మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 6 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు పోలీసులు. బాలిక ఆచూకీ కోసం సీసీ కెమెరాలు, ప్రధాన రహదారులను పరిశీలించామని చెప్పారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పింకీ(17) ఆత్మహత్యకు పాల్పడింది. పింకీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రెండు గ్రూపులను చేదరగొట్టారు. అనంతరం గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పైకి చూస్తే అన్నీ సిమెంట్ బస్తాలే కనిపిస్తాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తే వాటి వెనుక గంజాయి ప్యాకెట్లు దర్శనమిస్తాయి. సిమెంట్ లోడులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని మహేశ్వరం జోన్ ఎస్‌ఓటీ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.