Home » Crime News
పాన్ లేదా గుట్కా తినే వ్యక్తులు వారి ప్రయాణంలో గమనించకుండా ఉమ్మివేయడం చూస్తుంటాం. అలాంటి క్రమంలో పలువురు ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. అయితే ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
జయకృష్ణ అనే వ్యక్తి భీమవరంలోని ఓ బట్టల దుకాణంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి విజయవాడకు చెందిన రేష్మ అనే యువతితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరియచం కాస్త స్నేహంగా మారింది.
విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి చిట్టినగర్‌కు చెందిన ఓ యువతి (19) చదువు మధ్యలో ఆపేసి ఇంటి వద్దనే ఉంటుంది. అయితే ఆమె సరదా కోసం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసింది.
పలువురు ప్రయాణికులతోపాటు ఆహారాన్ని తీసుకెళ్తున్న పడవ అనుకోకుండా బోల్తా కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 27 మంది మరణించగా, 100 మందికిపైగా గల్లంతయ్యారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఘజియాబాద్ సాహిబాబాద్ ప్రాంతంలో 8, సెప్టెంబర్ 1993న ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు సాయంత్రం రాజు, అతని సోదరి పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తున్నారు. అప్పుడు రాజు వయస్సు సరిగ్గా ఏడేళ్లు.
పలువురు కలిసి అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు పడవల్లో వెళ్తున్న క్రమంలో అధికారులు కట్టడి చేశారు. విశ్వసనీయంగా సమాచారం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి ఏకంగా 500 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో కుమార్ అనే డ్రైవర్ పని నిమిత్తం తన లారీతో గన్నవరానికి చేరుకున్నాడు. లారీ నడుపుతుండగా కుమార్ ఒక్కసారిగా గుండె పోటుకు గురయ్యాడు. నొప్పి తీవ్రంగా రావడంతో వాహనాన్ని వెంటనే రోడ్డుపక్కకు ఆపేశాడు.
బ్యాంకాక్ నుంచి విమానంలో అక్రమంగా తీసుకొచ్చిన విదేశీ బల్లులను విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
మోస్ట్ వాంటెండ్ సీరియల్ రైల్వే కిల్లర్ కరమ్ విర్ అరెస్ట్ అయ్యాడు. పీటీ వారెంట్‌పై నిందితుడిని సికింద్రాబాద్ జిఆర్పి పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు.
అక్రమరవాణా రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు వెండి, బంగారు బిస్కెట్లను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తుంటే, మరికొందరు మంచి డిమాండ్ ఉన్న వణ్యప్రాణులను దిగుమతి, ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో వారు పోలీసులకు దొరక్కుండా వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు అక్రమంగా తరలించే తీరు చూస్తే అధికారులే ఆశ్చర్యపోయేలా ఉంటుంది. ఇలాంటి ..