Home » CV Anand
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు నోటీసులు జారీ చేశారు.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ (Moinabad Farm house) కేసు విచారణ కొనసాగుతోంది. రాజేంద్రనగర్ ఏసీపీ ఆఫీస్‌కు సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) వచ్చారు. నిందితుల విచారణను సీపీ పర్యవేక్షిస్తున్నారు.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టుల ఆశ చూపుతూ.. ఢిల్లీలో అధికార బీజేపీ (BJP) కి చెందిన ఒక అగ్రనేతతో ఫోన్లో మాట్లాడించే యత్నం చేసిన మధ్యవర్తులను తెలంగాణ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.