• Home » Cyber attack

Cyber attack

CERT-In: పాస్‌వర్డ్స్ లీక్.. భారతీయులకు కీలక సూచనలు జారీ

CERT-In: పాస్‌వర్డ్స్ లీక్.. భారతీయులకు కీలక సూచనలు జారీ

వివిధ దేశాల వారి 16 బిలియన్ పాస్‌వర్డ్స్ లీకైన నేపథ్యంలో భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎస్‌ఈఆర్‌టీ కీలక సూచనలు చేసింది. తక్షణం యూజర్లు తమ లాగిన్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొంది. పాత పాస్‌వర్డ్స్ స్థానంలో స్ట్రాంగ్‌గా ఉన్న వాటిని క్రియేట్ చేసుకోవాలని సూచించింది.

Hyderabad: నీకు డైమండ్‌ రింగ్‌ పంపుతున్నా..

Hyderabad: నీకు డైమండ్‌ రింగ్‌ పంపుతున్నా..

యూకే నుంచి డైమండ్‌ రింగ్‌, బంగారం, ఖరీదైన దుస్తులు పంపుతున్నానంటూ సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రూ.2.48 లక్షలు కొల్లగొట్టారు.

Account Hacked: మీ అకౌంట్ హ్యాక్ అయిందా.. ఇలా ఈజీగా తెలుసుకోండి..

Account Hacked: మీ అకౌంట్ హ్యాక్ అయిందా.. ఇలా ఈజీగా తెలుసుకోండి..

ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ వృద్ధితో పాటు మోసాల రేటు కూడా వేగంగా పెరుగుతోంది. ఆన్‎లైన్ సేవల వాడకంలో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, అదే సమయంలో సైబర్ మోసాల ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో మీ అకౌంట్ హ్యాక్ అయిందా (Account Hacked) లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Hyderabad: ఏఐతో గొంతు మార్చి.. ఏమార్చి..

Hyderabad: ఏఐతో గొంతు మార్చి.. ఏమార్చి..

సైబర్‌ నేరాల గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతున్న తరుణంలో నేరగాళ్లు కొత్తదారులు వెతుకుతున్నారు. విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితుల పేర్లు చెప్పి మోసాలకు తెగబడుతున్నారు.

Hyderabad: రివార్డు పాయింట్స్‌  పేరుతో బురిడీ కొట్టించి..

Hyderabad: రివార్డు పాయింట్స్‌ పేరుతో బురిడీ కొట్టించి..

ఇండియన్‌ ఆయిల్‌ రివార్డు పాయింట్స్‌ పేరుతో నగరానికి చెందిన వృద్ధుడిని సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. అతడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ.1.28 లక్షలు కొల్లగొట్టారు.

Hyderabad: టాస్క్‌ల పేరుతో లూటీ.. రూ.14 లక్షలు గోవిందా

Hyderabad: టాస్క్‌ల పేరుతో లూటీ.. రూ.14 లక్షలు గోవిందా

టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.14 లక్షలు కాజేశారు. అవంతి స్నేహ పేరుతో ఉన్న వాట్సప్‌ ద్వారా నగరానికి చెందిన వ్యక్తి(43)ని సైబర్‌ నేరగాళ్లు సంప్రదించారు.

cyber crime: సిమ్‌ బ్లాక్‌ చేసి 1.73 లక్షలు కాజేసి

cyber crime: సిమ్‌ బ్లాక్‌ చేసి 1.73 లక్షలు కాజేసి

కూలి పనులు చేసుకునే మహిళ ఖాతా నుంచి సైబర్‌ నేరగా ళ్లు రూ.1,73,001 కాజేశారు. తొలుత సిమ్‌ కార్డును బ్లాక్‌ చేసి.. ఆపై ఆమె ఖాతాలో ఉన్న సొమ్మంతా ఊడ్చేశారు.

Password Security: 16 బిలియన్ లాగిన్ వివరాలు లీక్.. మీరు సేఫ్‌గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Password Security: 16 బిలియన్ లాగిన్ వివరాలు లీక్.. మీరు సేఫ్‌గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

భారీ స్థాయిలో లాగిన్ క్రెడెన్షియల్స్ లీకైనట్టు వార్తల నడుమ యూజర్లు తమ లాగిన్ వివరాలు జాగ్రత్త చేసుకునేందుకు సైబర్ భద్రత నిపుణులు కొన్ని టిప్స్‌ను సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Data Breach: 16 బిలియన్ పాస్‌వర్డ్స్ లీక్.. గూగుల్ సహా అనేక సంస్థల యూజర్ డాటా బట్టబయలు

Data Breach: 16 బిలియన్ పాస్‌వర్డ్స్ లీక్.. గూగుల్ సహా అనేక సంస్థల యూజర్ డాటా బట్టబయలు

యాపిల్, గూగుల్ సహా పలు డిజిటల్ సర్వీసులకు చెందిన 16 బిలియన్ పాస్‌వర్డ్స్, ఇతర లాగిన్ డీటెయిల్స్ బహిర్గతం కావడం సంచలనంగా మారింది.

Hyderabad: ఫేస్‌బుక్‌లో హనీట్రాప్‌..  70 ఏళ్ల వృద్ధుడిపై వలపు వల విసిరి..

Hyderabad: ఫేస్‌బుక్‌లో హనీట్రాప్‌.. 70 ఏళ్ల వృద్ధుడిపై వలపు వల విసిరి..

సైబర్‌ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో హనీట్రాప్‌ చేసి ఓ వృద్ధుడి నుంచి ఏకంగా రూ.38.73 లక్షలు దోచేశారు. వలపు వలలో పడి తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి