Home » Cyber Crime
తాజాగా తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో కరెంట్ బిల్లుకు సంబంధించిన స్కామ్ లో చిక్కుకుని ఏకంగా రూ. 1.85 లక్షలు మోసపోయాడు.
విదేశీ బాబ్స్ పేరిట మోసగాళ్లు పన్నిన ఉచ్చు కారణంగా సుమారు 5 వేల మంది భారతీయులు కాంబోడియాలో చిక్కుకుపోయారు.
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) -2024 సందడి మొదలైనప్పటి నుంచి క్రికెట్ అభిమానులు జోష్ మీదున్నారు. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో జరుగుతున్న మ్యాచ్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది.
మోసపూరిత కాల్స్‌పై ప్రజలను అప్రమత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ద్వారా ప్రజలకు ఓ సందేశాన్ని పంపింది. ఈ కాల్లకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని ఆ సందేశం సారాంశం. కాల్లు చేసేవారు పౌరులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతూ.. భయాందోళనలు సృష్టిస్తున్నారు.
భాగ్యనగరంలో(Hyderabad) భారీ స్కామ్ వెలుగు చూసింది. నిరుద్యోగుల అవసరాలనే ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేసుకున్నారు కేటుగాళ్లు. పార్ట్ టైం ఉద్యోగాల(Part Time Jobs) పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 524 కోట్లు దోచేశారు కేటుగాళ్లు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు..
ఈమధ్య కాలంలో సైబర్ మోసాలు (Cyber Cheating) గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో అప్రమత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నా.. కొందరు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి, భారీ మొత్తంలో డబ్బుల్ని పోగొట్టుకుంటున్నారు. ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో.. ఉన్నదంతా కోల్పోతున్నారు.
Andhrapradesh: సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో సెలబ్రెటీస్‌ను, ప్రముఖులను కూడా సైబర్ నేరగాళ్లు ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చేరారు. యూనిఫాంలో ఉన్న ఆయన ఫోటోతో, పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్‌ను కేటుగాళ్లు రూపొందించారు.
ఇటివల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో పెద్ద ఎత్తున సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు వెలుగులోకి వచ్చిన సంఘటనలు చుశాం. ఇప్పుడు తాజాగా ఏఐ పేరుతో మరో స్కాం(AI scam) వెలుగులోకి వచ్చింది.
రోజురోజుకు సోషల్ మీడియా మోసాలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు స్కామర్లు బాధితుల నుంచి ఏకంగా 75 బిలియన్ డాలర్లకు పైగా(రూ.62,16,79,12,50,000) లూటీ చేసినట్లు ఓ సర్వే తెలిపింది.
ఏమవుతుందిలే అనుకుంటూ ఎక్కడ పడితే అక్కడ మీ ఫొటోలు ఇస్తున్నారా.. అలాగే మీ ఆధార్, పార్డ్ కార్డులు ఎవరికి పడితే వారికి ఇస్తున్నారా.. అయితే మీరు డేంజర్లో పడినట్లే. రోజురోజుకూ ...