Home » Cyber Crime
కార్డ్ క్లోనింగ్ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి సైబర్ నేరగాళ్లు(Cyber criminals) డబ్బు కాజేసిన సందర్భంలో బాధితుడికి వివరాలు అందించడంలో జాప్యం చేసిన బ్యాంకు తీరును వినియోగదారుల ఫోరం తప్పుబట్టింది. తిరుమలగిరికి చెందిన శామిర్ పటేల్‌కు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉంది.
ఇప్పటి వరకు ఫెడెక్స్, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరుతో కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఇండియన్ పోస్టల్ సర్వీస్ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీ పార్సిల్ డెలివరీ చేసేందుకు లొకేషన్ షేర్ చేయమంటూ సందేశం పంపిన సైబర్ నేరగాళ్లు బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేశారు. మీకు వచ్చిన పార్సిల్ కోసం డెలివరీ లొకేషన్ షేర్ చేయమని, లేకపోతే పార్సిల్ రిటర్న్ అవుతుందని నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫోన్‌కు సందేశం వచ్చింది.
ఆర్థిక మోసాల బారిన పడ్డ వారు వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయడంతో పాటు, పోలీసులు, జాతియ దర్యాప్తు సంస్థలకు తక్షణం కంప్లెయింట్ ఇస్తే పోయిన డబ్బు తిరిగొచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి రూ. 5.27 కోట్లు మోసం చేసిన కేటుగాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) పోలీసులు అరెస్టు చేశారు.
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ బురిడీ కొట్టించిన సైబర్ క్రిమినల్స్(Cyber criminals) నకిలీ వెబ్సైట్లు సృష్టించి నగరవాసిని మోసం చేసి రూ.8.94లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు అనేక మందిని బోల్తా కొట్టించి సైబర్ నేరగాళ్లు దోపిడీ చేస్తున్నారు. అయితే ఇలాంటి మోసాల బారిన పడిన కంపెనీలు లేదా వ్యక్తులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని పలు సంస్థలు ప్రకటించాయి.
ఉద్యోగం పేరుతో భారతీయులను కంబోడియాకు పంపించి.. వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న ముంబై ముఠా సభ్యురాలిని హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) పోలీసులు అరెస్ట్ చేశారు.
నిరుద్యోగాన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ సారి కంబోడియా కేంద్రంగా నడుస్తున్న సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టు చేశారు తెలంగాణ పోలీసులు.
నానాటికీ గణనీయంగా పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రజల్లో వాటిపై అవగాహన, అప్రమత్తత ముఖ్యమని.. సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ (సీఆర్‌సీఐడీఎఫ్) వ్యవస్థాపక సంచాలకుడు డాక్టర్ ప్రసాద్ పాటిబండ్ల తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో కాల్ సెంటర్.. హరియాణాలో తీసుకున్న సిమ్‌కార్డులు.. ముంబైలోనో, లఖ్నవూలోనో బ్యాంకు ఖాతాలు..