Home » Damodara Rajanarasimha
ప్రైమరీ హెల్త్ సెంటర్ల (PHC) ను బలోపేతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ ( Minister Damodara Rajanarsimha ) తెలిపారు. మంగళవారం నాడు హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.