Home » Damodara Rajanarasimha
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ అగ్నిప్రమాదంపై మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ప్రమాదంలో 10మంది చిన్నారులు మృతిచెందడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఘటనలు తెలంగాణలో చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల కోసం కొనుగోలు చేసే ఔషధాలు ఇండెంట్ దగ్గర్నుంచి, రోగులకు చేరే దాకా అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని ర్యాగింగ్ చేసి గుండు కొట్టించిన ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మెుదటి సంవత్సరం విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
వైద్య ఆరోగ్యశాఖలోని ఓ కీలక విభాగాధిపతికి సర్కారు షాక్ ఇచ్చింది. కొద్దిరోజుల్లో పదోన్నతి ఉండగా... సదరు ఇన్చార్జి హెచ్వోడీకి తాజాగా చార్జిమెమో జారీ చేసింది. ఆయనపై రెండు మూడు అంశాల్లో తీవ్ర ఆరోపణలు రావడంతో చార్జిమెమో జారీ చేసినట్లు సమాచారం.
రాష్ట్రంలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులపై ఆరోగ్య శాఖ నజర్ పెట్టింది. నకిలీ, నాసిరకం మందులను ఎక్కువ ధరకు అమ్మే వారిపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది.
ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం కలెక్టరేట్లలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
ఏటా పెరుగుతున్న అసంక్రమిత వ్యాధుల(నాన్-కమ్యూనికెబుల్ డిసీజె్స-ఎన్సీడీ) నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
రాష్ట్రంలో వైద్యకళాశాలలకు అనుబంధంగా ఏర్పాటైన 15 నర్సింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాఽధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నర్సింగ్ కాలేజీలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ప్రాణాలు హరించివేస్తున్న మయోనైజ్పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.