Home » Dastagiri ABN Interview
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరిని జైలులో బెదిరించిన ఘటనపై వివేకా హత్యకేసులో 5వ నిందితుడు... దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి విచారణ 30 నిమిషాల్లో ముగియడం చర్చనీయాంశమైంది.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది..
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేక(YS Vivekananda Reddy) హత్య కేసులో అవినాశ్ బెయిల్‌ని(Bail) రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది.
దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Viveka) హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన దస్తగిరి(Dastagiri).. ఎంపీ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్‌గా మారిన తనపై తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ..
పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పోటీ చేస్తానని వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు విచారణకు దస్తగిరి హాజరయ్యారు. విచారణ అనంతరం కోర్టు వెలుపల మీడియాతో
కడప: సీఎం జగన్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డిలపై దస్తగిరి భార్య షబానా ఆవేదనతో మండిపడ్డారు. నిన్న (బుధవారం) ఏపీ హైకోర్టు దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఆయన విడుదల కానున్నారు. ఈ సందర్భంగా దస్తగిరి భార్య షబానా కడపలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ..
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించాడు. .
వివేకా హత్య కేసులో (YS Viveka Case) ఏ-4 నిందితుడిగా ఉన్న దస్తగిరి ఏబీఎన్‌కు ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ (ABN Dastagiri Interview) ఇచ్చాడు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ..
వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారి బెయిల్‌పై బయట ఉన్న నాలుగో నిందితుడైన షేక్ దస్తగిరి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ..