Home » Data theft
ఏపీలో ప్రజల డేటా సేకరించి వాలంటీర్లు దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తమ డేటా దుర్వినియోగం అవుతోందని ఏపీ ప్రజలు లేటుగా గ్రహించారు. డేటా సేకరణ పేరుతో ప్రజల వ్యక్తిగత వివరాలు, కేసులు, అలవాట్లు, ఏ పార్టీ అభిమాని, ఆదాయం, కులం, వివాహేతర బంధాలతో పాటు సోషల్ మీడియా అకౌంట్లు, వాహనాల వివరాలు, వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు, ఇంటి సభ్యులు ఎక్కడెక్కడ ఉంటున్నారు.. వాళ్ల వివరాలను సేకరించాల్సిన పనేంటని సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కారును ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వ్యక్తిగత డేటా (Data) అంగట్లో సరుకులా మారిపోయింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhra Jyothy) నిఘాలో తెరపైకి సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిఘాలో డేటా చౌర్యం దందా బట్టబయలైంది. దాదాపు
ఆధార్, పాన్‌కార్డ్, బ్యాంక్ అకౌంట్ వంటి గోప్యమైన వ్యక్తిగత డేటా మనకు తెలియకుండానే దొంగల ముఠా చేతుల్లోకి వెళ్తే !? ఆ డేటా అంగట్లో సరుకులా అమ్మకానికి సిద్ధంగా ఉందని తెలిస్తే!?..
మనం చేసే చిన్నచిన్న పొరపాట్లతో వ్యక్తిగత డేటా లీకవుతుంది. అది కాస్తా డేటా బ్యాంకుల ముఠాల చేతికి చిక్కుతుంది. ఏవిధంగా మీ డేటా వారికి చేరుతుందో తెలిస్తే షాకవ్వాల్సిందే...