Home » Deepak Chahar
టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడడంపై సందేహం నెలకొంది. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయన బాగోగులు చూసుకోవడానికి చాహర్ ఇక్కడే ఉండిపోనున్నాడు.