Home » Degree Certificate
‘‘ప్రస్తుతం డిగ్రీలు పూర్తి చేసుకున్నవారు పట్టాలు మాత్రమే పొందుతున్నారు. పొట్టకూటి కోసం కావాల్సిన ఉద్యోగాలు మాత్రం సాధించలేకపోతున్నారు.
మానవ మనుగడకు వ్యవసాయమే ఆధారమని గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విత్తనం కీలకమని, జయశంకర్ వర్సిటీ నాణ్యమైన, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తుండటం హర్షణీయమని అభినందించారు.
ఐదేళ్ల యూజీ-పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సులోనూ క్రెడిట్స్ ఫ్రేమ్‌వర్క్స్‌ను పెంచాలని తాజా ముసాయిదా ప్రతిపాదించింది.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నామమాత్రంగా మారిపోతున్నాయి. సగం సగం డిగ్రీ కోర్సులతో ఇంకా ఎన్నాళ్లు ఉంటాయో అన్న పరిస్థితి. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సింగిల్ మేజర్‌లోకి మారిన నేపథ్యంలో
డిగ్రీ చదువుకు (Degree) వచ్చినా.. అమ్మానాన్నే అన్నిటికీ ఆధారం.. పుస్తకాలకైనా.. ఇతర అవసరాలకైనా వారు ఇవ్వాల్సిందే.. అలాంటి పరిస్థితి లేకుండా చదువుతూనే సంపాదించగలిగితే..