Home » Delhi
నీట్ కౌన్సెలింగ్కు సంబంధించి.. సవరించిన శాశ్వత స్థానికత విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
దేశ రాజధాని ఢిల్లీ రహదారులపై మరో దారుణం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంగా పోలీసు కానిస్టేబుల్ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. తలకు తీవ్ర గాయాలైన అతను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు.
పెరుగుతున్న ధరలు, ఇతర వ్యయాలతో నెలనెలా కుటుంబ బడ్జెట్ తలకిందులవుతోంది. వీటికితోడు ఇటీవల వైద్య ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
లోక్సభలో బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోయినా.. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై మోదీ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. జమిలి ఎన్నికలను సాకారం చేసేందుకు పార్లమెంటులో మూడు బిల్లులను ప్రవేశపెట్టాలని సంకల్పించింది.
తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చేశారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా గత టీటీడీ పాలకమండలిపైనా పెద్దఎత్తున భక్తులు మండిపడుతున్నారు.
చికిత్సతో ఎంతమాత్రమూ కోలుకోవటానికి అవకాశం లేకుండా, మరణశయ్యపై ఉన్న రోగులకు పరోక్ష కారుణ్య మరణాన్ని అందించే అంశానికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ముసాయిదా మార్గదర్శకాలను వెలువరించింది.
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై అమల్లో ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే టన్నుకు 490 డాలర్ల కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)ను శనివారం విధించింది.
దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్కుంజ్లో ఘోరం జరిగింది. ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది.
పల్లెలను పురోగతి బాట పట్టించే దిశగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై దిశానిర్దేశం చేసేందుకు అక్టోబరు 2న ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనుంది.
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు చేయూతనిద్దామని సుప్రీం కోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ (ఎస్సీవోఆర్ఏ) వెల్ఫేర్