Home » Delhi
ఢిల్లీలో సెటిల్మెంట్ చేసుకోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి పోయిందిని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కాం కేసులన్నీ గాలికే పోయాయని విమర్శలు చేశారు.
ఢిల్లీలో గాలి నాణ్యత ఆందోళనకరంగా మారింది. గాలి నాణ్యత వరుసగా ఐదో రోజు కూడా తీవ్రమైన విభాగంలోనే చేరింది. అయితే ఈరోజు గాలి నాణ్యత ఎలా ఉంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో వచ్చేవారం మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమవుతోంది.
ఆరోగ్య సమస్యలను, వ్యాధులను నయం చేస్తాయంటూ పలు కంపెనీలు విక్రయిస్తున్న హెల్త్ సప్లిమెంట్లను ఔషధాల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఓ అంతర్ మంత్రిత్వశాఖల కమిటీ సిఫార్సు చేసింది.
వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ యాదవ్ వెల్లడించారు.
ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీని, పలువురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలిసి కీలక విసయాలపపై చర్చించారు. బడ్జెట్లో ఏపీకి కేటాయించిన నిధులతోపాటు ఏపీ బడ్జెట్లోని లోటును సైతం పూడ్చాలని మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్జప్తి చేశారని సమాచారం.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కీలక సమయంలో అధికార ‘మహాయుతి’ కూటమిలో లుకలుకలు పెరుగుతున్నాయి. మహాయుతి కూటమి పక్షాన ఇటీవల ప్రచారం చేసిన యూపీ సీఎం, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్.. హిందువులను ఉద్దేశించి ‘కటేంగోతో బటేంగే’(ఐక్యత లేకపోతే విభజిస్తారు) అని వ్యాఖ్యానించారు.
ప్రపంచానికి అతిపెద్ద సవాల్ విసురుతున్న సమస్యల్లో మధుమేహం ఒకటి. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 82.8 కోట్ల మంది డయాబెటి్‌సతో బాధపడుతున్నారని...
సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఓబీసీ క్రీమీలేయర్ విధానాన్ని అమలుచేయడంలో వారి తల్లిదండ్రుల ‘వేతనాన్ని’ పరిగణనలోకి తీసుకునే విషయంలో పార్లమెంటరీ స్థాయీ సంఘంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
సైబర్ నేరగాళ్లు ఈ మధ్య వీడియో కాల్స్ చేసి.. ‘మీరు మనీలాండరింగ్ కుంభకోణంలో ఇరుక్కున్నారు.