Home » Denduluru
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly), లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బెట్టింగ్(Betting) విపరీతంగా సాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. బెట్టింగ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏపీఎల్. కానీ రాష్ట్రంలో దాన్ని మించి ఎన్నికల వేళ పందాలు వేసి బికారులుగా మారుతున్నారు. మరికొంత మంది సొమ్ము చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) స్పీడ్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేతలకు బీఫామ్స్(B-Forms) అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు బీఫామ్స్ అందజేసిన పసుపు దళపతి.. తాజాగా చింతమనేని ప్రభాకర్‌కు(Chintamaneni Prabhakar) ఫోన్ చేశారు.
తెలుగుదేశం పార్టీలో దెందులూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతొంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తితో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముడిపడి ఉందని తెలుస్తోంది. అనపర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బీజేపీలో చేరి పోటీ చేసేందుకు అంగీకరించారు.
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 27 నుంచి ‘‘మేమంతా సిద్ధం’’ పేరుతో ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర మొదలుకానుంది. అయితే సీఎం జగన్ బస్సు యాత్రపై దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్ధం సిద్ధం అన్న జగన్‌కు ప్రజలు ఓట్లు గుద్దం గుద్దం అని తిరస్కరించారని అన్నారు.
Andhra Pradesh: ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా దెందులూరు(Denduluru)లో బీసీపీలపై వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి(Abbaya Chowdary), ఆయన అనుచరులు భౌతిక దాడికి పాల్పడ్డారు. అసలేం జరిగిందంటే.. దెందులూరు మండలం తిమ్మన్న గూడెంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం(Elections) చేశారు.
దెందులూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట నుంచి వరంగల్ వెళుతున్న కారు.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. వీరేంద్ర అనే వ్యక్తి భార్య, కూతురితో కలిసి ప్రయాణిస్తున్నాడు.