Home » Devotees
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి ఓ భక్తుడు గురువారం రూ.35 లక్షల విరాళం అందజేసి మంచి మనసు చాటుకున్నారు.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేసింది. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
మండలంలోని నందరాజనపల్లి గ్రామంలో రెండు రోజులుగా దేవనల్లి కరియమ్మ దేవత ఉత్సవాలను ఘనంగా నిర్వమించారు. ఇందులో భాగం గా మంగళవారం మహిళలు భక్తిశ్రద్ధలతో హారతులను ఊరేగింగా తీసుకొచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం వారాంతపు సెలవు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 40 వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి వచ్చారు.
వారం రోజుల్లో ప్రారంభం కానున్న అమరనాథ్ యాత్రకు సర్వం సిద్ధమయింది. పటిష్ఠమైన రక్షణ చర్యలు చేపట్టామని, యాత్రికుల కోసం మెరుగైన సౌకర్యాలను కల్పించామని జమ్మూకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.
రాష్ట్రంలో జగన్ పాలనలో పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఐఏఎస్ కాని ధర్మారెడ్డిని ఈవోగా నియమించారు. ఆయన దుందుడుకు నిర్ణయాల తో సాధారణ భక్తులకు వెంకన్న దర్శనం దుర్లభంగా మారింది. ఇదేసమయంలో సంపన్నులకు పెద్దపీట వేశారు.
ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులతో గోల్కొండ పరిసరాలన్నీ కిటకిటలాడుతూ, సందడిగా మారిపోతాయి. ఈ ఏడాది జూలై ఏడో తారీఖున ఆదివారం నాడు గోల్కొండ బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
వైద్యరంగంలో ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు... డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి. కీళ్ళ వ్యాధుల శస్త్రచికిత్చా నిపుణుడు, కిమ్స్-సన్షైన్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ అయిన గురవారెడ్డి మంచి రచయిత కూడా. ఆయన ‘నివేదన’తో తన ఆధ్యాత్మిక ఆలోచనలను పంచుకున్నారు.
బక్రీద్- ముస్లింలు జరుపుకొనే అతి పెద్ద పండుగ. ఇస్లాంలో త్యాగానికి ఒక ప్రత్యేకమైన స్థానముంది. ఈ పండుగ ఆ త్యాగానికి ఒక సూచికగా నిలుస్తుంది. అందుకే ఇద్ అల్ అదా అంటే- త్యాగం సందర్భంగా చేసుకొనే విందు అని అర్థం.
Surya Gochar 2024: సూర్యుడు నెలకు ఒక రాశి మారుతాడు. జూన్ నెలలో సూర్య సంచారం జరగనుంది. జూన్ 15వ తేదీన సూర్యుడి స్థానచలనం జరుగుతుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 15న ఉదయం 4:27 గంటలకు సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. సంవత్సరం తరువాత సూర్యుడు మళ్లీ మిథునరాశిలోకి వస్తున్నాడు.