Home » Doctor
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల మేళా కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7300 పోస్టులను భర్తీ చేసింది. మరో 6500 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రస్తుతమున్న పోటీ పరిస్థితుల్లో ఎవరైనా విద్యార్థి ఎంబీబీఎస్ సాధించడమంటే పెద్ద విషయమే.
ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది నిర్ణీత పని వేళలు పాటించకపోవడంపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
అనంతపురం నగరంలోని ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో మరణాలు వివాదాస్పదం అవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, శిశువుల సహా పలువురు సరైన వైద్యం అందని కారణంగా ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధిత కుటుంబాలు ఆస్పత్రుల వద్ద ఆందోళనలు నిర్వహిస్తేగానీ ఇలాంటివి బయటకు రావడం లేదు. ఆస్పత్రుల్లో అసౌకర్యాలు, అనుమతి లేని వైద్యం, కన్సల్టెంట్ వైద్యులపై ఆధారపడి ఆస్పత్రుల నిర్వహణ.. ధనదాహం, నిర్లక్ష్యం.. ఇలాంటి కారణాలు ఎన్నెన్నో ఈ మరణాల వెనుక ఉన్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ తరచూ ఆస్పత్రులలో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఎక్కడా ...
ఢిల్లీలో దారుణం జరిగింది. ఇద్దరు టీనేజర్లు వైద్యం కోసమంటూ వచ్చి వైద్యుడినే చంపేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఎట్టకేలకు వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి
జీజీహెచ్ (కాకినాడ), సెప్టెంబరు 24: పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ, మంచి ఆహార అలవాట్లు అలవరచుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యవంతంగా ఉండవచ్చని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్యకుమారి పేర్కొన్నారు. జీజీహెచ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పొగాకు నివారణ కేంద్రా
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది శుభవార్తే. ఇకపై వారు నిత్యం ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్కసారి ఇన్సులిన్ చేసుకొంటే సరిపోతుందని గుంటూరుకు చెందిన షుగర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.రామ్‌కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. స్థానికతపై హైకోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.