• Home » Donald Trump

Donald Trump

Europe's Purchases Oil From Russia: అరెరే.. ట్రంప్‌ని లెక్క చేయని యూరోపిన్ దేశాలు.. ఈ లెక్కలే సాక్ష్యం..!

Europe's Purchases Oil From Russia: అరెరే.. ట్రంప్‌ని లెక్క చేయని యూరోపిన్ దేశాలు.. ఈ లెక్కలే సాక్ష్యం..!

యూరోపియన్ దేశాలు.. ట్రంప్ ఆదేశాలను పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. ట్రంప్ అంతే.. అలాగే అంటాడులే అని భావించాయో ఏమో గానీ.. సదరు యూరోపియన్ దేశాలే రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేస్తున్నాయి.

Rahul Gandhi-Modi: మోదీకి ట్రంప్‌ అంటే భయం.. రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేత ప్రకటనపై రాహుల్ గాంధీ

Rahul Gandhi-Modi: మోదీకి ట్రంప్‌ అంటే భయం.. రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేత ప్రకటనపై రాహుల్ గాంధీ

రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతకు మోదీ హామీ ఇచ్చారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో కలకలం రేపాయి. ఈ పరిణామంపై స్పందించిన రాహుల్ గాంధీ మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీకి ట్రంప్ అంటే భయమని కామెంట్ చేశారు.

Modi Assurance to Trump: రష్యా చమురును కొనబోమని మోదీ హామీ ఇచ్చారు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Modi Assurance to Trump: రష్యా చమురును కొనబోమని మోదీ హామీ ఇచ్చారు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

రష్యా చమురు కొనుగోలు చేయబోమని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దీంతో, రష్యాను దారికి తెచ్చుకోవడం సులభమవుతుందని అన్నారు.

Donald Trump: టైమ్‌ మ్యాగజైన్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘాటు విమర్శలు..

Donald Trump: టైమ్‌ మ్యాగజైన్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘాటు విమర్శలు..

టైమ్‌ మ్యాగజైన్‌‌లో తన గురించి ప్రచురితం అయిన కథనం సంతృప్తి పరంగా ఉందని.. కానీ కవర్‌‌పై ఉన్న ఫోటో అసలు బాగలేదని పేర్కొన్నారు. తన జుట్టును కనిపించకుండా చేశారని మండిపడ్డారు.

Donald Trump Meloni: మీరు చాలా అందంగా ఉన్నారు.. ఇటలీ ప్రధానితో ట్రంప్

Donald Trump Meloni: మీరు చాలా అందంగా ఉన్నారు.. ఇటలీ ప్రధానితో ట్రంప్

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చాలా అందంగా ఉన్నారని, ఆమె అద్భుతమైన నాయకురాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. శాంతి ఒప్పందంపై సంతకాల నేపథ్యంలో ఈజిప్ట్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు.

PM Modi: గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీ.. ట్రంప్ శాంతి ప్రయత్నాలపై ప్రశంస

PM Modi: గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీ.. ట్రంప్ శాంతి ప్రయత్నాలపై ప్రశంస

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గత శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రధాని తాజా సందేశం ఇచ్చారు. కాల్పుల విరమణలో భాగంగా రెండేళ్లుగా పైగా బందీలుగా ఉన్న 20 మందిని హమాస్ సోమవారం ఉదయం విడిచిపెట్టింది.

Israel Parliament protest: చాలా బాగా చేశారు.. నిరసనకారుడిని వెళ్లగొట్టడంపై ట్రంప్ చమత్కారం..

Israel Parliament protest: చాలా బాగా చేశారు.. నిరసనకారుడిని వెళ్లగొట్టడంపై ట్రంప్ చమత్కారం..

రెండేళ్లుగా ఉద్రిక్తతలు రేపుతున్న గాజా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. రెండేళ్లుగా తమ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను హమాస్ తాజాగా విడుదల చేసింది.

Donald Trump: ఇప్పటివరకూ 8 యుద్ధాలను ఆపాను.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

Donald Trump: ఇప్పటివరకూ 8 యుద్ధాలను ఆపాను.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

యుద్ధాలకు ఫుల్ స్టా్ప్ పెట్టి శాంతిని నెలకొల్పడంలో తనది అందెవేసిన చేయి అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అప్ఘాన్-పాక్ ఘర్షణలకు కూడా ముగింపు పులుకుతానని అన్నారు. వాణిజ్య దౌత్యంతో భారత్-పాక్ యుద్ధానికి బ్రేక్ చెప్పానని మరోసారి పేర్కొన్నారు.

Trump Announces: చైనాపై మరో 100శాతం సుంకాలు

Trump Announces: చైనాపై మరో 100శాతం సుంకాలు

రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సుంకాలు, ఆంక్షలు అంటూ కలకలం రేపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు.......

Trump China tariff: టార్గెట్ చైనా.. డ్రాగన్ దేశంపై వంద శాతం సుంకాలు విధించిన ట్రంప్..

Trump China tariff: టార్గెట్ చైనా.. డ్రాగన్ దేశంపై వంద శాతం సుంకాలు విధించిన ట్రంప్..

మొన్నటివరకు సుంకాల పేరుతో భారత్‌పై వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాను కూడా టార్గెట్ చేసుకున్నారు. తాజాగా మరోసారి సుంకాల బాంబు పేల్చారు. చైనా దిగుమతులపై అదనంగా వంద శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి