Home » DRDO
క్షిపణుల తయారీ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, సరికొత్త ఆవిష్కరణలతో మన రక్షణ విభాగం అత్యంత శక్తిమంతంగా మారిందని డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామత్ అన్నారు.
డీఆర్డీఏ సహకారంతో ఆధునిక పరిజ్ఞానంతో మేడిన్ ఇండియా ఉత్పత్తిగా మెషిన్ గన్స్‌ను తయారు చేసి ఆర్మీకి అందిస్తున్నామని లోకేశ్ మిషనరీ పరిశ్రమ ప్రతినిధి లోకేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ) 200 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) రూపొందించిన అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని శుక్రవారం ఒడిశాలోని చాందీపూర్ క్షేత్రం నుంచి విజయవంతంగా ప్రయోగించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మెరుగైన బూస్టర్ కాన్ఫిగరేషన్‌తో హై-స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ (HEAT) 'అభ్యాస్' డెవలప్మెంటల్ ట్రయల్స్‌ను శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసింది.