Home » Drugs Case
Telangana: థియేటర్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న బీటెక్ విద్యార్థిని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో థియేటర్ వద్దకు వెళ్లి పోలీసులు తనిఖీ చేయగా అనుమానస్పదంగా ఉన్న బీటెక్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 7 గ్రాముల ఎండీఎమ్ఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పంజాబ్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పాకిస్థాన్ నుంచి జలమార్గం ద్వారా భారత్‌కు తరలిస్తున్న దాదాపు 105 కిలోల హెరాయిన్‌ను ఆ రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్‌లోఈ రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు.. విదేశీ మద్యం సహా, భారీగా లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ సైతం పోలీసులు స్వాధీనం..పట్టుబడినవారిపై U/S 34A, 34(1), R/w 9 Of ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు..
దేశంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికింది. గుజరాత్‌లోని భరూచ్ జిల్లా అంక్లేశ్వర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో మెథాంఫెటమైన్ (MD), 427 కిలోల ఇతర డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు పబ్బుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి మెరుపుదాడులు నిర్వహించారు. పలు పబ్బులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశారు.
అత్త, కోడలిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. హిందూపురం డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న మిల్లులో వాచమెనగా పనిచేస్తున్న కుటుంబంలో అత్తాకోడలిపై ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దుండగులను ...
ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తుంది. డాక్టర్లు సైతం వాకింగ్, జాగింగ్, రన్నింగ్ సహా పలు వ్యాయామాలు చేయాలని సూచించడంతో జిమ్‌లకు వెళ్లేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది.
మహానగరాలకు మాత్రమే పరిమితమైన మాదవద్రవ్యాల వినియోగం నేడు పల్లెలకు సైతం వ్యాపించింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి.యర్రంపాలెం శివారులో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ అందుకు నిదర్శనం.
దేశ రాజధాని ఢిల్లీలో రూ.6,500 కోట్ల విలువైన డ్రగ్స్ కుంభకోణం కలకలం ఇంకా సర్దుమణక ముందే.. భోపాల్‌లో మరో మాదకద్రవ్యాల వ్యవహారం వెలుగుచూసింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు టాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్లుపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు.