Home » Dubai
దుబాయిలో శ్రీసత్యనారాయణ స్వామి వత్రం భక్తి శ్రద్దలతో జరిగింది. స్థానిక గల్ఫ్ రెడ్డి సంఘం (జి.ఆర్.ఎ) ఆధ్వర్యంలో ఈ సత్యదేవుని వ్రతానికి తెలుగు దంపతులు అసంఖ్యాకంగా హాజరయ్యారు. దుబాయిలోని ప్రముఖ వేద పండితుల్లో ఒకరైన రావులపాలెంకు చెందిన ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ సత్యనారాయణ స్వామి జరిగింది.
Andhrapradesh: ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు విదేశాల నుంచి తెలుగు వారు తరలివస్తున్నారు. మేము సైతం అంటూ వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ఏపీకి చేరుకుంటున్నారు. షార్జా నుంచి 100 మంది ప్రవాసాంధ్రులు ఓటు వేసేందుకు ఆంధ్రాకు వచ్చారు. షార్జా, దుబాయ్ పలు ప్రదేశాల నుంచి ఓటు వేసేందుకు గన్నవరం ఎయిర్ట్‌కు ప్రవాసాంధ్రులు చేరుకున్నారు.
ఎడారి దేశం యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)ని వర్షాలు మళ్లీ హడలెత్తిస్తున్నాయి. దుబాయ్, అబుదాబీ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.
ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఉన్న దుబాయ్ కిరీటంలో మరో మణి చేరనుంది. నూతనంగా మరో విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదివారం ప్రకటించారు.
ఆపద కాలంలో నిరాశనిట్టూర్పులతో ఉండే తెలుగు కుటుంబాలకు సహాయం చేసే కొందరిలో గడ్చంద నరేందర్ ఒకరు. దుబాయ్‌లో మరణించిన వారి మృతదేహాలను తరలించడంలో ఎందరికో సాయం చేసి మనన్నలు పొందారు.
ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా, షాపింగ్ హబ్‌గా పేరు గాంచిన దుబాయ్‌కు తాజా తుఫాను చుక్కలు చూపించింది. అత్యంత సురక్షితమైన నగరం అనే భ్రమలను తొలగించింది. ప్రకృతి కోపం ముందు ఎంత టెక్నాలజీ అయిన నిలవలేదని నిరూపితమైంది.
దుబాయ్ ఆకస్మిక వర్షం బీభత్సం ఎంతటిదో చెప్పే టైమ్ లాప్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
దుబాయి(Dubai)ని భారీ వర్షాలు వణికిస్తున్న వేళ.. అక్కడికి వెళ్లాలనుకుంటున్న భారతీయులకు యూఏఇలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్పా దుబాయికి రావాలనే ఆలోచన మానుకోవాలని శుక్రవారం సూచించింది.
ఎడారి దేశం దుబాయ్‌ను తీవ్ర తుఫాన్ అతలాకుతలం చేసింది. ఆకస్మిక భారీ వర్షాలకు దుబాయ్‌లోని రోడ్లు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయం, రన్ వేలు మొదలైనవన్నీ నీటితో నిండిపోయాయి. గత 75 ఏళ్లలో దుబాయ్‌లో నమోదైన అత్యంత భారీ వర్షపాతం ఇదే. ఈ వరదల కారణంగా దుబాయ్‌కు భారీ నష్టం సంభవించింది.
భారీ వర్షాలు యూఏఈని(UAE) అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఈ వర్షాల(Heavy Rains) కారణంగా ప్రభావితమైన భారతీయుల(Indians) సహాయార్ధం దుబాయ్‌లోని(Dubai) భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.