Home » Duddilla Sridarbabu
జిల్లాలకు ఐటీ సేవలను విస్తరించాలని కాంగ్రెస్ సర్కార్ ప్రణాళిక రచిస్తోంది. స్టార్టప్ కంపెనీలు జిల్లాలకు వెళ్లే ఆలోచన ఉంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రాయితీలు ఇస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ ఎక్కడ కాకూడదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పుణ్యక్షేత్రాల్లో కల్తీ అసలే కాకూడదని చెప్పారు. పుణ్య క్షేత్రాల్లో రాజకీయాలకు తావు లేదని చెప్పారు. లడ్డూ విషయంలో విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందేనని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
కోచింగ్ కేంద్రాలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా అభ్యర్థుల భద్రత, ఫీజుల వసూలు వంటి విషయాల్లో ఒక చట్టపరమైన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
Telangana: పీఏసీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ నియామకం పట్ల మంత్రి శ్రీధర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడిని పీఏసీ చైర్మన్‌గా నియమించినట్టు అర్థం చేసుకుంటున్నామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో, రూల్ బుక్ ప్రకారమే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నామన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేథస్సుకు ప్రాధాన్యత ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్‌పై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలకు ఉపయోగకరంగా ఏఐ ఉండాలి హైదరాబాద్ Ai క్యాపిటల్‌గా ఎదగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రపంచంతోపాటు వేగంగా ప్రయాణించాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్)లో జరుగుతున్న పరిశోధనలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
రాబోయే 20ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఏంటో తెలిపేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలు చేసినట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Shridhar Babu) తెలిపారు.