Home » Earthquake 7.8
జపాన్(Japan)లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం(Earthquake) నమోదైంది. నైరుతి దీవులైన క్యుషు, షికోకోను ఇది వణికించింది.
పపువా న్యూ గినియా దేశం ఎంగా ప్రావిన్స్‌లోని ఓ గ్రామం ప్రకృతి విపత్తుకు అల్లకల్లోలమయింది.
నూతన సంవత్సరం రోజున సంభవించిన వరుస భూకంపాలు జపాన్ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఒకటి కాదు, రెండు కాదు ఒకే రోజు దేశవ్యాప్తంగా 155 భూకంపాలు సంభవించడంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
నూతన సంవత్సర తొలిరోజు జపాన్ ని(Japan Earthquake) వరుస భూకంపాలు వణికించాయి. దేశ వ్యాప్తంగా ఒకే రోజు దాదాపు 155 భూకంపాలు సంభవించాయని అధికారులు తెలిపారు. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6 గా నమోదైనట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది. తొలి భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
టర్కీలోని భూకంప ప్రభావిత ప్రజలకు ఆ దేశ టర్కిష్ ఎయిర్‌లైన్
ఒక్కసారిగా విరుచుకుపడిన భూకంపాలతో అతలాకుతలమైన
వరుస మూడు భారీ భూకంపాల తాకిడికి టర్కీ (Turkey), సిరియా (syria) దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. మృతుల సంఖ్య 2300 దాటిపోయింది. 24 గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు టర్కీని కుదిపేశాయి. ..
టర్కీ, సిరియాలో భూకంపం బీభత్సం (Turkey Syria Earthquake) సృష్టించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.8గా (Earthquake 7.8) నమోదైంది. భూప్రకంపనల ధాటికి పలు భవనాలు సెకన్ల వ్యవధిలో..