Home » Earthquake
ఇరాన్(Iran)లోని ఈశాన్య నగరమైన కష్మార్‌లో మంగళవారం సంభవించిన భూకంపంలో(earthquake) నలుగురు మృత్యువాత చెందగా, 120 మంది గాయపడ్డారు. ఈ భూకంపం కష్మార్‌లోని రజావి ఖొరాసన్ ప్రావిన్స్‌లో సంభవించింది.
పపువా న్యూ గినియా దేశం ఎంగా ప్రావిన్స్‌లోని ఓ గ్రామం ప్రకృతి విపత్తుకు అల్లకల్లోలమయింది.
తైవాన్(Taiwan)లో ఈ నెలలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య దేశంలోని తూర్పు తీరంలో 80కి పైగా భూ ప్రకంపనలు(Earthquakes) సంభవించాయి. వీటిలో అత్యధిక తీవ్రత 6.3, 6గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం ఈ రెండు రాత్రి 12 గంటల సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే సంభవించాయి.
అమెరికా ( America ) లోని న్యూయార్క్ నగరంలో శుక్రవారం భూకంపం సంభవించిది. ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్, తూర్పున లాంగ్ ఐలాండ్ వరకు శుక్రవారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి.
తైవాన్(Taiwan)లోని తైపీ(Taipei)లో బుధవారం 7.5 తీవ్రతతో తీవ్రమైన భూకంపం(earthquake) సంభవించింది. దీంతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అలలు మూడు మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని వెల్లడించింది.
జిల్లాలో స్వల్ప భూకంపం(Earthquake) సంబవించింది. న్యాల్ కల్ మండలంలో భూకంపానికి గురయింది. న్యాల్కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కనిపించింది.
సోమవారం అర్ధరాత్రి తర్వాత చైనాలో భూకంపం సంభవించింది. చైనాలోని దక్షిణ జిన్యాంగ్ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. భూకంప కేంద్రం 80 కిలో మీటర్ల లోతులో ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది.
కాళేశ్వరంలో కీలక రిజర్వాయర్ అయిన మల్లన్నసాగర్‌ను నిర్మించిన ప్రాంతంలో.. భూకంపం ముప్పు ఉందని కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్జీఆర్ఐ చేసిన హెచ్చరికలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి అధ్యయనాలు జరపకుండానే, తొందరపాటుతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని తెలిపింది.
న్యూఢిల్లీ, జనవరి 11: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిసరాలు భూప్రకంపనలతో వణికిపోయాయి. దాంతో భయాందోళకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.
జపాన్‌లో తాజాగా మళ్లీ భూకంపం సంభవించింది. సెంట్రల్ జపాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదు. జనవరి 1వ తేదీన సెంట్రల్ జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే.. మళ్లీ భూకంప సంభవించింది.