Home » Earthquake
Earthquake: టిబెట్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదు అయింది. ఎన్సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని, దీనివల్ల భూకంపం తర్వాత ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.
Pakistan: పాకిస్థాన్లో మళ్లీ భూప్రకంపనలు సంభవించాయి. గంటల వ్యవధిలోనే రెండోమారు పాక్లో భూమి కంపించింది. నిన్నటి పోలిస్తే తాజాగా భారీగా భూప్రకంపనలు సంభవించాయి.
Earthquakes in AP: ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలతో ప్రజలు భయపడిపోయారు. దీంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని చిత్రాల్ జిల్లాలో మళ్లీ భూకంపం సంభవించింది. 4.2 తీవ్రతతో నమోదైన ఇది ఐదు వారాల్లో మూడో భూకంపం కావడం ఆందోళన కలిగిస్తోంది
Earthquake Survival Tips: రెప్పపాటులోనే కాళ్ల కింద భూమి కంపించడం మొదలవుతుంది. ఉన్న చోటుతో పాటు చుట్టూ ఉన్న భవనాలు, ఇళ్లూ పక్కకు ఒరిగిపోయి బీటలు వారుతుంటాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక్కసారిగా షాక్ కు గురైన ప్రజల్లో కలిగే సహజ స్పందన భయంతో పరుగెత్తడం. కానీ, భూకంపం వచ్చినప్పుడు ప్రాణాలు నిలబడాలంటే ఏం చేయాలో మీకు తెలుసా..
ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ పాక్ వరుస భూకంపంలతో వణుకుతోంది. తాజాగా సోమవారం మరోసారి పాకిస్థాన్ను భూకంపం వణికించింది.
Earthquake: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భూప్రకంపనలు సంభవించాయి. జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ ఒక్కసారిగా భూమి కంపించింది.
ప్రకృతి మరోసారి తన ప్రకోపాన్ని చూపించింది. ఈ క్రమంలోనే చిలీ, అర్జెంటీనా మధ్య సముద్రంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో ఓ భారీ భూకంపం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఆయా ప్రాంతాల ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది.
టర్కీ దేశపు అతిపెద్ద నగరం ఇస్తాంబుల్ చిగురుటాకులా వణికిపోయింది. భారీ భూకంపంతో భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. ఇళ్లు, ఆఫీసుల్లో నుంచి జనం పరుగులు తీస్తూ ఆహాకారాలు చేశారు.
మయన్మార్, థాయ్లాండ్ భూకంపం ఏ స్థాయిలో నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషాద ఘటన మర్చిపోక ముందే ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 12:17 గంటల సమయంలో భూకంపం సంభవించింది.