Home » Editorial
పూర్తిగా అంపశయ్య మీదున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది మళ్ళీ తెలంగాణనే. ఆ అవకాశాన్ని అధికారాన్ని ఇలా వాడుకోవాలని ప్రయత్నిస్తే, దౌర్జన్యం చేస్తే, ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంత ప్రజల శాపాలు, శోకాలు, ఆవేదన, ఆక్రందనలకు కాంగ్రెస్ పార్టీ ఏమైపోతుందో రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రికి తక్షణమే చెప్పాలి. కలలోంచి మేల్కొల్పాలి, ప్రజలతో చర్చించాలి.
నేను ఒక బ్రేకింగ్ న్యూస్ ఇవ్వదలిచాను అయితే ఇది చాలా భిన్నమైనది. చట్టాన్ని ఉల్లంఘించడానికి సంబంధించినది కాదది. తలలు పగుల గొట్టడం లేదా గృహాలను ధ్వంసం చేయడం గురించిన న్యూస్ కాదది. గతంలో అనేక పర్యాయాలు వీక్షకులను ఉత్కంఠభరితులను చేసిన బ్రేకింగ్ న్యూస్ కాదది.
సంక్లిష్టమైన భారత సామాజిక జీవితంలో అసమానతలు భిన్నపాయలుగా పెనవేసుకుపోయిన స్థితిలో, వాటిని రూపుమాపటానికి మనం చేయవలసిన కృషిని తన జీవితాచరణ ద్వారా మనకు మార్గదర్శనం చేశాడు....
దేశ వ్యాప్తంగా రైల్వేకోడూరు మండలం లక్ష్మీగారిపల్లెలో తయారు అవుతున్న రాజురాణి బొమ్మలకు విశేష ఆదరణ ఉందని తిరుమల లేపాక్షి మేనేజర్ వెంకటేశం తెలిపారు.
ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో తాత్కాలిక అధ్యాపకులు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.
నిజానికి, జగన్ పాలనలో టీటీడీ ద్వారా జరిగిన అక్రమాల పుట్టలో.. ‘లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి’ అన్నది ఒక అంశమే. లోతుగా దర్యాప్తు జరిపితే విస్తుపోయే వాస్తవాలెన్నో వెలికివస్తాయి. ఒక్క టీటీడీయే కాదు.. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో జరుగుతున్న లోటుపాట్లను సమీక్షించాలి. ముఖ్యంగా, దేవాదాయ శాఖపై దృష్టి పెట్టి భక్తులకు మరిన్ని సేవలు అందేవిధంగా మార్పులు తేవాలి. దేవాలయాలపై వచ్చే ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధికే ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
మండల పరిధి ఉప్పలూరు సమీపంలోని వామికొండ జలాశయంలో అక్రమంగా చేపలు పట్టి.. భారీ ఎత్తున ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
కడప మునిసిపల్ కార్పొ రేషన కమిష నర్గా నిమ్మనపల్లె మనో జ్రెడ్డిని నియ మిస్తూ గురు వారం ప్రభుత్వ చీఫ్ సెక్రట రీ నీరబ్ కుమార్ ప్రసా ద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సమాజ అవసరాలు తీర్చేలా విద్యార్థుల్లో నైపుణ్యత పెంచే దిశగా విద్యాలయాలు ప్రయత్నాలు ప్రారంభించాలని వైస్చాన్సలర్ క్రిష్ణారెడ్డి తెలిపారు
ఆరుగాలం శ్రమించి సాగుచేసిన ఉల్లి, పత్తి పంటలు వర్షం పాలయ్యాయి. వీరపునాయునిపల్లె మండలంలోని కొమ్మద్ది గ్రామంలో బోరుబావుల కింద సాగుచేసిన ఉల్లి, పత్తి పంటలు దాదాపు 200 ఎకరాలు వర్షంతో దెబ్బతిన్నాయి.