Home » Editorial
క్రీడల్లో మన తెలంగాణ బిడ్డలు ప్రపంచ దేశాల సరసన ఎందుకు నిలబడద్దు! పతకాలు కొన్ని దేశాలకే పరిమితమా! మనం ఎందుకు వెనుకపడుతున్నాం! ఎందుకు విశ్వవిజేతలుగా నిలవడం లేదు! – అనుకుంటే లక్ష్యాన్ని సాధించే సత్తా తెలంగాణ బిడ్డలకు ఉంది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎస్టీ జాబితాలో ఉన్న గిరిజన తెగలను, కులాలను ఏబీసీడీలుగా వర్గీకరించాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 33 ఆదివాసీ తెగలలో రాజ్యాంగం, రిజర్వేషన్ ఫలాలను సంక్షేమ పథకాలు...
సెప్టెంబర్ 15న కోస్టారిక 203వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్నది. అదే రోజు భారత్– కోస్టారికల మధ్య దౌత్య సంబంధాల 54వ వార్షికోత్సవం కూడా. 1970లో ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తి స్థాయిలో ఏర్పడ్డాయి.
వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి అవగాహనరాహిత్యం, తొందరపాటు నిర్ణయాలతో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి విమర్శించారు.
‘‘వాడిని అలా వదిలేయకండిరా! ఎవరికైనా చూపించండిరా!’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రంలో రావు రమేశ్ కేరెక్టర్‌కు ఒక డైలాగ్ ఉంటుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనలు విన్న వారికీ, చదివిన వారికీ ఈ డైలాగ్ గుర్తుకు వస్తే తప్పు పట్టాల్సిందేమీ లేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తాను ఓడిపోవడం వల్ల దేశ రైతాంగానికి నష్టం వాటిల్లిందని, కేంద్రంలో తన నాయకత్వంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ ఏర్పాటు చేద్దామనుకున్నానని కేసీఆర్ చెప్పుకొన్నారు.
‘ఒకటి రెండు నెలలు ఓపిక పట్టండి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనతో టచ్‌లో ఉన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్‌లో ఉన్నాం. రెండు నెలల తర్వాత అధికారంలోకి వస్తాం. ముఖ్యమంత్రి పదవిపై
కొత్త ప్రభుత్వానికి సూచిస్తున్న ఎజెండా పాత ఎజెండానే, అయితే ఒక ప్రాథమిక తేడాతో. వాస్తవమేమిటంటే కార్యాచరణకు ప్రాధాన్యత నివ్వాల్సిన అంశాల జాబితా మునుపటిదే. అందులో మార్పులు ఏమీ లేవు. ఉండబోవు...
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన జాతీయస్థాయి అర్హత పరీక్ష ‘నీట్’లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవకతవకలు జరిగాయన్న అనుమానాలను, పేపర్ లీక్ ఆరోపణలనూ నిగ్గుతేల్చడానికి సీబీఐ దర్యాప్తు చేయించాలంటూ ఏడు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే), సీబీఐ, బిహార్ ప్రభుత్వం స్పందనలను సుప్రీంకోర్టు శుక్రవారం కోరింది.
ఇటీవల ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు, మితిమీరిన జోక్యం సహకార బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి....
తమ పిల్లలు ర్యాంకర్లు కావాలి, విదేశాలలో స్థిరపడాలన్న ఆకాంక్ష మినహా వారు ఏపాటి సామాజిక అవగాహన కలిగి ఉన్నారు? జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను....