Home » Education News
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(ఎన్ఎ్సకేటీయూ-సెంట్రల్ యూనివర్సిటీ)- పీజీ ఫుల్ టైమ్/రెగ్యులర్ ప్రోగ్రామ్లలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
హైదరాబాద్-గచ్చిబౌలీలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎ్ససీఐ)కి చెందిన స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(పీజీడీఎం) ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ(ఐఐటీఎం)... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్... కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ముంబయిలోని మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్... కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
రాష్ట్రంలో పీజీ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను శనివారం నుంచి చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సీట్లలో చేరేందుకు టాపర్లు ఆసక్తి చూపడం లేదు. ఎప్సెట్లో 100లోపు ర్యాంకు పొందిన వారిలో ఒక్కరు, 200 లోపు ర్యాంకులు వచ్చిన వారిలో ఇద్దరు, 500లోపు ర్యాంకులు సాధించిన వారిలో 12 మంది, వెయ్యిలోపు ర్యాంకులు వచ్చిన వారిలో 86 మంది మాత్రమే ఇక్కడ సీట్లలో చేరేందుకు అనుకూలంగా ఉన్నారు.
నవోదయ విద్యాలయ సమితి(ఎన్వీఎస్)- దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్(జేఎన్వీఎ్సటీ) 2025’ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.
ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ)-మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్) 2024 ఆగస్టు నోటిఫికేషన్ను విడుదల చేసింది.