Home » Education News
ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎ్‌ఫటీ)- ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(ఈపీజీడీఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఉద్యోగం పొందవచ్చు.
ఇండియన్ ఆర్మీ... షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 57వ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
రాంచీలోని మెకాన్ లిమిటెడ్... ఫుల్ టైం ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న విభాగాల్లో ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విద్యాసంస్థగా దాదాపు 45 ఏళ్ల అనుభవం కలిగిన నారాయణ విద్యాసంస్థలు ‘గైడ్‌కాస్ట్’ పేరిట నూతన పాడ్‌క్యాస్ట్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థుల మానసిక, శారీరక ఎదుగుదలపై విద్యార్థుల తల్లిదంద్రులకు నిపుణులు అవగాహన కల్పిస్తారు.
విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సీ)లో పేర్కొన్న విధంగా ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు ఎన్ని ఇచ్చారు..? చట్టం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
పాత ఫీజు రీయింబర్స్ మెంట్‌పై విధివిధానాలు రూపొందించాలని విద్యాశాఖామంత్రి నారాలోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. విద్యాదీవెన, వసతి దీవెనకు సంబంధించి గత ప్రభుత్వం 3,480 కోట్లు బకాయిలు విధించిన సంగతి తెలిసిందే. బకాయి విడుదల చేయకపోవడంతో ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు ఉన్నాయి. గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. కాలేజీల్లో డ్రగ్స్ నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
జవహార్ నవోదయ విద్యాలయాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సోమవారం టాటా మోటార్స్ సంస్థ ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధికి అవసరమైన...
వివాదాస్పద ఐఏఎస్ ప్రొబెషనరీ అధికారి పూజా ఖేద్కర్ ఇతర వెనుక బడిన వర్గం(ఓబీసీ) కోటా ద్వారానే ఎంబీబీఎస్ సీటును సంపాదించినట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ టెస్టులో 146/200 పొందిన ఆమె పుణే కాశీబాయి ....
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద దాదాపు రూ.4,769 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. గత ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పోగయ్యాయి. ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ వరకు మూడేళ్లుగా రీయింబర్స్మెంట్ కింద చెల్లింపులు చేయలేదు.