Home » Education News
‘ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించిన పీవీజీడీ ప్రసాదరెడ్డి పదవికి రాజీనామా చేసినా విడిచిపెట్టేది లేదు. ఐదేళ్లలో చేసిన అక్రమాలపై విచారణ జరిపించి శిక్ష పడేలా చేస్తాం’
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం (జూన్ 28) రాత్రి UGC-NET, CSIR-NET NCET కొత్త పరీక్ష తేదీలను ప్రకటించింది. జూన్ 18న జరిగిన ఈ పరీక్ష రద్దు చేయబడింది. ఇప్పుడు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య మళ్లీ నిర్వహించనున్నారు.
ప్పుడెప్పుడా అని ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది.
ఎన్నికల సందర్భంగా సేవా కార్యక్రమాలకు కాస్త విరామం ఇచ్చిన సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి..
ప్రభుత్వం మారిన నేపథ్యంలో వైసీపీతో అంటకాగిన యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు రాజీనామాలు చేస్తున్నారు. గురువారం మూడు యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయగా, శుక్రవారం మరికొంత మంది రాజీనామా చేశారు.
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ.
అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు.
ఏపీ ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో ఈ నెల 9న జరిగిన ఏపీ లా సెట్, ఏపీ పీజీఎల్ సెట్-2024 ఫలితాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వర్సిటీ వీసీ ఆచార్య రాజశేఖర్ గురువారం విడుదల చేశారు
రాష్ట్రవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రన్ టెస్ట్ (ఏపీ పీజీసెట్-2024) ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు గురువారం సాయంత్రం విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఎడ్సెట్-2024 ఫలితాలను గురువారం మధ్యాహ్నం ఏయూలోని ఎడ్సెట్ కార్యాలయంలో కన్వీనర్ ప్రొఫెసర్ టి.వెంకట కృష్ణ విడుదల చేశారు.