Home » Education News
బ్యాంక్లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులు ఇంకా ఈ ఉద్యోగాలకు(IBPS RRB 2024) అప్లై చేయలేదా. అయితే మీకు ఆసక్తి ఉంటే వెంటనే అప్లై(apply) చేయండి. ఎందుకంటే 9,995 గ్రామీణ బ్యాంక్ ఖాళీలకు దరఖాస్తు(Application) చేసుకునేందుకు ఈరోజే చివరి తేదీ(last date).
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి వాకాటి కరుణ మెమో జారీ చేశారు.
ప్రియమైన నా తోటి విద్యార్థులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నమస్కారం.. లాంటి మాటలు చెబుతూ ప్రసంగాలివ్వడం అందరివల్లా కాదు. ఉపన్యాసం సంగతి అటుంచితే వేదికను చూస్తేనే చాలామంది వణికిపోతారు.
ఏబీవీపీ రాష్ట్ర శాఖ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది.
ఓవైపు నీట్, నెట్ ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా రగడ జరుగుతుండగానే, మరోవైపు యూపీలో రివ్యూ ఆఫీసర్/ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పరీక్ష పేపర్ లీకేజీ దర్యాప్తులో విస్మయకర విషయాలు బయటపడ్డాయి.
నీట్ అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన సీబీఐ జోరు పెంచింది. బిహార్, గుజరాత్ రాష్ట్రాల్లో నీట్ అవకతవకలకు సంబంధించి నమోదైన ఒక్కో కేసును రీ-రిజిస్టర్ చేసింది.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న 8 వైద్య కళాశాలను జాతీయ వైద్య కమిషన్ బృందాలు తనిఖీ చేశాయి. రాష్ట్రానికి సోమవారం ఉదయం 8 బృందాలు రాగా... ఒక్కో బృందంలో నలుగురు సభ్యులు ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. అరకొర వసతులు, అద్దె భవనాలు, శిథిలావస్థలో కొనసాగుతున్న గురుకులాల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ‘సమీకృత గురుకులాల (ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్)’ విధానాన్ని తీసుకురానుంది.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బుర్రా వెంకటేశం సోమవారం విడుదల చేశారు. ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 63 శాతం, రెండో ఏడాదిలో 43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
నీట్ యూజీ(NEET UG 2024) పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఆదివారం దర్యాప్తును చేపట్టింది. అందుకోసం తన బృందాలను అనేక రాష్ట్రాలకు పంపింది. ఈ వివాదం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పలు రాష్టాల్లోని మొత్తం 110 మంది విద్యార్థులపై ఇలాంటి చర్యను తీసుకున్నట్లు NTA తెలిపింది.