Home » Education News
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును విడుదల చేయనున్నట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
నీట్ కౌన్సెలింగ్ స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించినవారు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
టీచర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) డిసెంబర్ 2024 సెషన్ కోసం ఇటివల నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాగా, చివరి తేదీ ఎప్పడు, ఫీజు ఎంత అనే ఇతర వివరాలను ఇక్కడ చుద్దాం.
జాతీయ స్థాయి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీ టెట్)ను డిసెంబరు 1న నిర్వహించనున్నట్లు సీబీఎ్‌సఈ ప్రకటించింది.
సామాజిక న్యాయం జరగాలంటే పేదరికంపై యుద్ధం జరగాలని, విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు.
బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించదలిచిన విద్యార్థులకు యూకే సర్కారు షాకిచ్చింది..! ఇకపై బ్రిటన్‌కు వచ్చే విద్యార్థులు తమ వసతి, నిర్వహణకు గాను బ్యాంకుల్లో చూపించాల్సిన నిల్వల మొత్తాన్ని దాదాపు రూ.15లక్షలకు పెంచింది.
వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి అవగాహనరాహిత్యం, తొందరపాటు నిర్ణయాలతో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎ్‌సఈ విద్యార్థులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరంలో తొలిసారి సీబీఎ్‌సఈ బోర్డులో పరీక్షలు రాయాల్సిన నేపథ్యంలో వారికి ఉపశమనం కలిగించింది.
కోచింగ్ కేంద్రాలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా అభ్యర్థుల భద్రత, ఫీజుల వసూలు వంటి విషయాల్లో ఒక చట్టపరమైన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
టెట్‌కు సంబంధించిన వివరాలను సవరించుకునేందుకు గాను డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది.