Home » Education News
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయతలపెట్టిన సమీకృత గురుకులాలకు అవసరమైన భూములను సేకరించాలని, త్వరితగతిన డిజైన్లను పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు.
ఉపాధ్యాయుల పని సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చింది. సుమారు 15వేల మంది టీచర్లను సర్దుబాటు విధానంలో ఇతర పాఠశాలలకు పంపనున్నారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వర్క్‌షాపు నిర్వహించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆకాంక్ష మేరకు రూపుదిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దసరా పండగ నుంచి కోర్సులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanthi Kumari) తెలిపారు.
అమెరికా(America)లో ఉన్నత విద్యనభ్యసించడం ప్రతిఒక్క విద్యార్థి కల. దాన్ని నెరవేర్చుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఏ యూనివర్సిటీ(University)లో చదవాలి ? దానికయ్యే ఖర్చెంత ? ఉద్యోగావకాశాలు ఎలా ? అన్నదానిపై చాలామందికి సందేహాలు ఉంటాయి.
ఏకపక్ష పని సర్దుబాటు ప్రక్రియపై డిగ్రీ లెక్చరర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ అభిప్రాయంతో పనిలేకుండా అవసరమైన సర్దుబాటు పేరుతో సుదూర ప్రాంతాలకు పంపండంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు (ఆగస్టు 14, 2024) చివరి తేదీగా నిర్ణయించబడింది.
జనం రద్దీతో కిటకిటలాడుతున్న ఇది ఏ బస్ స్టేషనో, రైల్వే స్టేషనో కాదు.. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయం.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ప్రక్షాళన చేస్తామని, అభివృద్ధికి నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2004 నుంచి 2014 వరకు హాస్టళ్లలో చదివే విద్యార్థులకు హెల్త్ కార్డులు ఉండేవని, ప్రతి నెలా వైద్యులు వచ్చి వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, కార్డులో రాసే వారని గుర్తుచేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో చాలావరకూ అపరిశుభ్రంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదుల్లో తగినంత గాలి, వెలుతురు ఉండట్లేదని, వారికి రక్షిత తాగునీరు ఇవ్వట్లేదని.. వంటగదులు మురికిగా, మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని.. నిబంధనల ప్రకారం విద్యార్థులకు రోజూ ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలు ఇవ్వకపోగా, గడువు ముగిసిన (ఎక్స్పైర్డ్) ఆహార పదార్థాలను ఇస్తున్నారని అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ) తనిఖీల్లో వెల్లడైంది.