Home » Elections
Haryana Election Results: హర్యానాలో ఓట్ల లెక్కింపు క్షణం క్షణం ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హంగ్ అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికారం కోసం 46 సీట్లు అవసరం కాగా.. ప్రస్తుత సరళి చూస్తుంటే ఏ పార్టీకి మెజార్టీ దక్కేలా కనిపించడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడుతోంది.
మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. అధికారానికి 46 సీట్లు అవసరం. దాదాపు 50కి పైగ సీట్లలో కాంగ్రెస్ పూర్తి అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ 25కు పైగా సీట్లలో అధిక్యంలో ఉంది. ఐఎన్ఎల్డి, బీఎస్పీ కూటమి పెద్దగా ప్రభావం చూపించలేదు. కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీఎస్పీ కూటమి అధిక్యంలో ఉండగా.. ఇతరులు మరో 5 స్థానాల్లో..
జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. హరియాణాలో కాంగ్రెస్ ఘన విజయం సాధించనుందని..
జమ్మూకశ్మీర్‌లో హంగ్ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా కీలక ప్రకటన చేశారు.
అసలే అమెరికా ఎన్నికలు.. అందులోనూ వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలు చేసే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ మరోసారి పోటీ..! ఆయనకు అపర కుబేరుడు, సామాజిక మాధ్యమం ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ మద్దతు..!
హర్యానా, జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. హర్యానాలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుస్తుందని ఎక్కువ సంస్థలు అంచనా వేయగా.. జమ్మూ కశ్మీర్లో బీజేపీ, కాంగ్రెస్-ఎన్సీ కూటమి పోటాపోటీగా సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి.
Jammu and Kashmir Assembly Elections Exit Polls 2024: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. పదేళ్ల తరువాత జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయ సాధిస్తుందనే అంచనాలను ప్రకటించేశాయ్.. ప్రజలు ఏ పార్టీకి జై కొట్టారు.. ఏ పార్టీ అత్యధిక సీట్లు సాధించనుంది.. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.. వంటి పూర్తి వివరాలను ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ రిపోర్ట్‌లో ప్రకటించేసింది..
కొందరు నాయకులైతే ప్రాణం పోయే వరకు ఒకే పార్టీని నమ్ముకుని ఉండేవాళ్లు. ఇదంతా గతం.. ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. పదవుల కోసం పార్టీలు ఫిరాయించడం కామన్ అయిపోయింది. ఉదయం ఏ పార్టీలో ఉంటారో.. మధ్యాహ్నం ఏ పార్టీలో ఉంటారో చెప్పడమే కష్టంగా మారింది. ఎన్నికల సమయంలో ..
రైతుల ఉద్యమాలు.. రెజ్లర్ల ఆందోళనలతో తరచూ వార్తల్లో నిలిచిన హరియాణాలో అత్యంత కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధమైంది.
జమ్మూ-కశ్మీర్లో మంగళవారం చివరిదైన మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడో దశలో 68.72%, మొత్తంగా(మూడు దశల్లో కలిపి) 64.45 శాతం ఓటింగ్ నమోదైంది.