Home » Elephant
చాలా మంది సమయం, సందర్భం లేకుండా, ఎవరితో సెల్ఫీ దిగుతున్నామనే స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. క్రూర మృగాలతో కూడా సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రమాదాలు కూడా ఎదుర్కొంటున్నారు.
Andhrapradesh: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. ఒకేసారి 16 ఏనుగుల గుంపు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పంటపొలాలను నాశనం చేస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పాతపేట పంచాయతీ పూరేడువాండ్లపల్లె, బోడిరెడ్డిగారిపల్లె పంచాయతీ ఆవులపెద్దిరెడ్డిగారిపల్లె వద్ద ఆదివారం వేకువజామున ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో అపారనష్టం వాటిల్లింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఏనుగుపై గడ్డి మోపును వేసుకుని రోడ్డుపై వెళ్తుంటాడు. దారిలో మెల్లగా నడుచుకుంటూ వస్తున్న ఏనుగను అంతా ఆసక్తిగా గమనిస్తుంటారు. ఇంతలో ఓ ఆశ్చర్యకర గన చోటు చేసుకుంది. అక్కడే ఉన్న ఓ యువకుడు...
ఆవులను మేతకు తోలుకెళ్లిన రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసి చంపేశాయి. పీలేరు మండలంలో మంగళవారం ఈ దారుణం జరిగింది.
చిత్తూరు జిల్లా దేవళంపేట, అయ్యవాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డిపల్లె ప్రాంతాల్లో ఏనుగులు సంచారం పెరిగిపోయింది. తరచూ పంటపొలాలపై దాడులు చేస్తూ నాశనం చేస్తు్న్నాయి. కడుపునిండా తినడం, మిగిలిన పంట తొక్కి నాశనం చేస్తూ రైతులకు క్షోభ మిగిల్చుతున్నాయి.
ఏనుగులు చూసేందుకు ఎంత భారీగా కనిపిస్తుంటాయో.. వాటికి కోపం వచ్చిన సందర్భాల్లో అంతే స్థాయిలో బీభత్సం కూడా చేస్తుంటాయి. అడవుల నుంచి జనావాసాలు, పంటపొలాల్లోకి చొరబడే ఏనుగులు హల్చల్ చేయడం చూస్తుంటాం. అలాగే మావటి సంరక్షణలో పెరిగే ఏనుగులు కూడా కొన్నిసార్లు..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న మూడు సింహాలు వేట కోసం వెతుకుతుంటాయి. ఇంతలో వాటికి ఓ గేదె కనిపిస్తుంది. ఇంకేముందీ వెంటనే దానిపై దాడికి దిగుతాయి. అయితే ఈ సమయంలో ఓ ఏనుగు అటుగా వస్తుంది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
అడవిలో ఆహారం కోసం వెతుకుతున్న ఓ ఏనుగుకు దూరంగా ఓ పెద్ద పనస చెట్టు కనిపించింది. అయితే చాలా ఎత్తులో ఓ పనస పండు వేలాడుతూ కనిపించింది. అయితే పనస పండును తెంపే విషయంలో ఏనుగు ఎంతో తెలివిగా వ్వవహరించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి చొరబడిన ఓ భారీ ఏనుగు చివరకు రోడ్డు పైకి చేరుకుంటుంది. సడన్గా ఏనుగు రోడ్డు పైకి రావడాన్ని చూసి వాహనదారులు దూరంగా వెళ్లిపోతారు. అయితే..