Home » Eluru
ప్రముఖ పుణ్యక్షేత్రం శేషాచల కొండపై ఆలయ అధికారుల అవినీతికి అడ్డే లేకుండా పోతుంది. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రిని, పార్లమెంటు సభ్యుడిని సైతం తప్పుదోవ పట్టిస్తూ వారికి సైతం నిజాలు చెప్పకుండా అబద్దాన్ని
ఏలూరు జిల్లా: మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీ శ్రీధర్‌ను ద్వారకాతిరుమల దేవస్థానం అధికారులు బురిడీ కొట్టించారు. రెండు రోజుల క్రితం ఎంపీ పుట్టిన రోజు సందర్భంగా దేవస్థానంలో వైసీపీ అభిమానులకు భోజనాలు పెట్టించారు. దీని కోసం..
ఏలూరు: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. 26న స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, 27న రథోత్సవం, 29న రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఏలూరు జిల్లా: పెదవేగి మండలం చక్రాయగూడెం సమీపంలో పేకాట, కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. కొంతకాలంగా ఈ స్థావరాలను వైసీపీ ప్రజా ప్రతినిధి ముఖ్య అనుచరులు నిర్వహిస్తున్నారు. పోలీసుల దాడిలో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం.
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగునాట కూడా తన సేవా కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా కొవ్వలిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
ద్వారకాతిరుమల బ్రహ్మోత్సవాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడింది. వచ్చేనెల 24 నుంచి 29 వరకు చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు జరుగనుంది.
ఏలూరు: తెలుగుదేశం సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆమె ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌కు ఎన్నికల భయం పట్టుకుందని అన్నారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు(Nara Chandrababu Naidu Illegal arrest)కు ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏలూరులో తెలుగు తమ్ముళ్లు నిరసనకు దిగారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు, బంద్ కు అనుమతి లేదని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లాలో బస్సుల రవాణాకు ఆటంకాలు, నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదన్నారు.