Home » Employees
Mental Health and Diabetes Link: డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేము కానీ.. డబ్బులు తీసుకుని అనారోగ్యాన్ని మాత్రం ఎంచక్కా తెచ్చేసుకోవచ్చు. ఎలాగంటారా.. ఆఫీసుకెళ్తే చాలు. పని ఒత్తిడితో ఎక్కడెక్కడి రోగాలన్నీ ఒంటబట్టించుకోవచ్చు. ఈ మాట చెబుతున్నది తాజా అధ్యయనాలే..
ప్రభుత్వోద్యోగుల బదిలపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టతనిచ్చింది. ప్రత్యేక కేసులు మినహా అన్ని శాఖల్లోనూ సాధారణ బదిలీలపై ప్రస్తుతం నిషేధం అమల్లో ఉంది.
ఉపాధి హామీ పథకంలో పనిచేసే ప్రతి ఉద్యోగిని ఆదుకుంటామని, వారి ఉద్యోగ భద్రతకు చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ భరోసా ఇచ్చారు.
గ్రామవార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు సొంత మండలాలు, వార్డు నుంచి వార్డుకు బదిలీలు చేసే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు.
EPFO ELI Scheme: ఉద్యోగులకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) గుడ్ న్యూస్ చెప్పింది. ELI పథకం కింద ప్రయోజనాలను పొందడానికి గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో 46 వేల పైగా టీచర్లకు తప్పనిసరి బదిలీ ప్రారంభమైంది. 9,607 కొత్త మోడల్ ప్రైమరీ స్కూల్లలో హెచ్‌ఎంల నియామకాలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించింది. 10వ తేదీ నుండి బదిలీలపై మళ్లీ నిషేధం అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ తెలిపారు.
EPF And VPF Comparison: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) రెండూ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు తోడ్పడేవే. ఇక, EPF జీతం నుంచి ప్రతినెలా తప్పనిసరిగా కార్పస్ ఫండ్ కు వెళ్తుంది. వీపీఎఫ్ మాత్రం వేతన జీవులకు ఉండే మరో సేవింగ్స్ ఆప్షన్. ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాలేంటి? వీపీఎఫ్ ద్వారా రిటైర్ అయ్యాక ఎంత మొత్తం అదనంగా లభిస్తుంది.. తదితర పూర్తి వివరాలు.
పాక్ గుడాచార సంస్థ ఐఎ్‌సఐకి దేశ రహస్యాలు చేరవేస్తున్నాడన్న అనుమానంపై రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వోద్యోగి సకూర్‌ఖాన్ మంగళియార్‌ను సీఐడీ పోలీసుల బృందం బుధవారం అరెస్ట్ చేసింది.
కూటమి ప్రభుత్వం నెలకొల్పిన విధంగా ప్రతి నెలా 1న ఉద్యోగులకు జీతాలు, పద్మన్యాసులకు పెన్షన్లు అందడం బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆనందంగా గుర్తించారు. ఉద్యోగుల బకాయిలు, పెండింగ్ డీఏ, హెల్త్ కార్డులు, 12వ పీఆర్‌సీ వంటి మిగతా సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.