Home » England
Team India: చీలమండ గాయం నుంచి షమీ పూర్తిగా కోలుకోలేదని.. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్ట్‌లకు అతను దూరంగా ఉండనున్నట్లు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వర్గాలు పేర్కొన్నాయి. షమీ ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించలేదని, అతను ఫిట్నెస్ టెస్ట్‌లో నెగ్గాల్సి ఉందని ఎన్సీఏ అధికారులు వెల్లడించారు.
IND (W) Vs ENG (W): ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళలు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ టెస్టులో తొలిరోజే బజ్‌బాల్ తరహాలో ఆడిన టీమిండియా బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. బౌలింగ్‌లోనూ అదరగొట్టి ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
Pakistan: ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. తప్పకుండా భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటతీరు నిరాశపరిచింది. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 8 పాయింట్లతో 5వ స్థానంతో సరిపెట్టుకుంది.
ENG Vs NED: వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఊరట విజయం లభించింది. పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో పాయింట్ల పట్లికలో చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది.
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఎట్టకేలకు భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే సెమీస్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ బుధవారం పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు సాధించింది. బెన్ స్టోక్స్ సెంచరీతో రాణించగా ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ హాఫ్ సెంచరీతో సహకారం అందించాడు.
వన్డే ప్రపంచకప్‌లో పాయింట్ల టేబుల్లో చివరి స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఆశ్చర్యకరంగా ఓ విషయంలో మాత్రం టాప్‌లో నిలిచింది. క్యాచ్‌లు పట్టే విషయంలో ఇంగ్లండ్ ఎఫీషియన్సీ 85 శాతంగా నమోదైంది.
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడలేక చతికిలపడింది. తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది.
మెగా టోర్నీలో దారుణ ప్రదర్శన చేస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాలి. నవంబర్ 4న ఆస్ట్రేలియాతో, నవంబర్ 8న నెదర్లాండ్స్‌తో, నవంబర్ 11న పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ తలపడాల్సి ఉంది.
వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో భారత బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌కు నిర్దేశించిన 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించకుండా..
గురువారం బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో శ్రీలంక గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మెగా టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌కు ఇది నాలుగో పరాజయం.