Home » eye care
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్లు లేని జీవితం ముందుకు సాగలేదు. ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునేవి కళ్లు. మన ఆలోచనలు, ఆరోగ్యానికి ప్రతిబింబాలు కళ్లు... రంగుల ప్రపంచాన్ని చూస్తూ... కోటి కాంతులను పంచుతూ... కలలను పండించుకోవాల్సిన కళ్లకు కమ్ముకున్న కాలుష్యం, పోషకాహార లేమితో నిర్జీవంగా మారుతున్నాయి.
కంటి వ్యాధులను సకాలంలో కనిపెట్టే పరీక్షలు చవకలో అందుబాటులోకొచ్చినప్పుడే వాటిని అరికట్టడం సాధ్యపడుతుంది. ఆ దిశగా సరికొత్త పరిశోధనలకు
"సర్వేంద్రియానాం నయనం ప్రధానం" అన్నారు. కళ్లు ఆరోగ్యంగానూ, కంటి చూపు మెరుగ్గానూ ఉంటే చాలా జీవితంలో చాలా ఇబ్బందులు తప్పుతాయి.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని ఇంద్రియాల్లో కళ్లు చాలా ముఖ్యమని అర్థం. అయితే నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కళ్లపైన భారీగా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
కాంటాక్ట్ లెన్స్ వాడకం పెరుగుతోంది. అయితే తగిన జాగ్రత్తలు పాటించకపోతే కార్నియా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటినెలా సురక్షితంగా వాడుకోవాలో తెలుసుకుందాం!
కంటిచూపు క్షీణించిన వృద్ధుల్లో మెదడు పనితీరు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి (ఎల్వీపీఈఐ) పరిశోధకులు డాక్టర్ శ్రీనివాస్ మర్మముల వెల్లడించారు.
కొన్ని కనుగుడ్డు సమస్యలను బాల్యంలోనే సరిదిద్దే వీలుంది. వీటిలో ముఖ్యమైనది... ‘మెల్ల కన్ను’! ఈ సమస్యతో పుట్టిన పిల్లల్ని అలాగే వదిలేయకుండా సాధ్యమైనంత త్వరగా చికిత్స చేయించి కళ్లను సరిచేయించడం ఎంతో అవసరం!
ప్రతి సంవత్సరం 3.8 మిలియన్ల మంది కంటి శుక్లం కారణంగా అంధులు అవుతున్నారు. కంటి లెన్స్ మీద తెల్లని పొరలాగా ఏర్పడే కంటి శుక్లం అస్సలు రాకూడదంటే ఆయుర్వేదం 6 చిట్కాలు పేర్కొంది.
కళ్లజోడు చాలామంది లైఫ్ స్టైల్ లో భాగం అయిపోయింది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్లు, టీవీల ముందు గంటలు గంటలు గడపడం వల్ల ఇప్పట్లో చిన్న పిల్లలకు కూడా దృష్టి లోపం సమస్యలు వచ్చి కళ్ల జోడు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
వేసవికాలంలో ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఎక్కువ సమయం ఉండేవారికి కళ్ళు పొడిబారడం అనే సమస్య ఉంటుంది. దీనితో కంటి నరాలు కన్నీటిని ఉత్పత్తి చేయలేవు. అలాగే కన్నీళ్ళు ఆవిరై కళ్లు పొడిబారే సమస్య ఎక్కువగా ఉంటుంది.