Home » Fire Accident
జిల్లాలోని షాద్నగర్లో గల సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. పేలుడు ఘటనలో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. బాయిలర్ పేలినట్లు స్థానికులు చెబుతున్నారు.
అసలే ధరల పెరుగుదల కారణంగా బతకడమే కష్టమవుతున్న సమయంలో పన్నుల భారాన్ని కూడా మోపడాన్ని నిరసిస్తూ కెన్యా దేశంలో ప్రజలు ఆందోళనకు దిగారు. రొట్టెలు, వంటగ్యా్సపైనా పన్ను వేయడంతో
జూబ్లీహిల్స్(Jubilee Hills) జర్నలిస్టు కాలనీలోని IVY బిల్డింగ్లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) చోటు చేసుకుంది. భవన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్లో స్టోర్ రూమ్ ఏర్పాటు చేయడంతో ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో భవనంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.
భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జర్నలిస్టు కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. సుచిత్రలో గల ఉప్పల సెలూన్ లో ఏసీ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.మంటల ధాటికి సెలూన్ పూర్తిగా దగ్ధం అయింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆలుగడ్డ బావి వద్ద ఉన్న రైల్వే వాషింగ్ సైడ్ వద్ద ఆగి ఉన్న ఓ కొత్త రైలు రెండు బోగీలకు మంటలంటుకొని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు.
నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. బర్మాసెల్ గుంట (Barmasel Gunta) వద్ద పూరిళ్లల్లో ఒక్కసారిగా మంటలు(Fire Accident) చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిక్కుకొని నాగలక్ష్మి (Nagalakshmi) అనే బాలిక మృతిచెందినట్లు తెలుస్తోంది.
మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన MH 199 అనే విమానం బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరింది.
సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద రెండు బోగీల నుంచి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పొగ కమ్ముకోవడంతో చుట్టు పక్కల ఉన్న జనం భయాందోళనకు గురయ్యారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ బంగ్లా సమీపంలో ఎవరూ లేని ఒక భవంతిలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చెలరేగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో నాలుగు అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశాయి.