Home » Formula E-Prix Race
హైదరాబాద్: ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మాజీమంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధికారులకు సంబంధం లేదని.. పూర్తి బాధ్యత తనదేనని కేటీఆర్ ప్రకటించారు. దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని అన్నారు.
Telangana: ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణ చేపట్టింది. ఆర్ఈ (రెగ్యులర్ ఎంక్వయిరీ)ని మొదలుపెట్టి ఏసీబీ. ఆర్ఈ లో ఫైళ్లు పరిశీలించి, అక్రమాలు ఎలా జరిగాయి అనే దానిపై ఏసీబీ విచారణ జరుపనుంది. రెండు రోజుల్లో కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఫార్ములా-ఈ రేసింగ్ సంబంధించి రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది.
‘‘దీపావళికి టపాసులు పేలుతాయి..’’ అంటూ ఓ వైపు అధికార పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తుండగా.. ‘‘కేసులతో ఇబ్బందులకు గురిచేసే కుట్రలు జరుగుతున్నాయి’’ అని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో చేసుకున్న ఫార్ములా ఇ రేసు ఒప్పందంపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరిలో ఇ రేసు జరుగుతుందా లేదా అని నిర్వహకులతోపాటు పెట్టుబడిదారులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫార్ములా-ఈ రేస్ (Formula E race) పోటీలు ముగిశాయి.
హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్ (E-racing) ప్రాక్టీస్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.
ఫార్ములా-ఈ రేసింగ్ (E-racing) ప్రాక్టీస్ వాయిదా పడింది. ట్రాక్‌పై గందరగోళంతో ప్రాక్టీస్ వాయిదా పడింది. ట్రాక్‌పైకి సాధారణ వాహనాలు రావడంతో వాయిదా పడింది...