Home » Gangula Kamalakar
కరీంనగర్: తెలంగాణను ఇతరుల చేతుల్లో పెట్టవద్దని, పొరపాటున వేరేవారికి అధికారం ఇస్తే రాష్ట్రం ఆగమాగమవుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు.
కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు.
బీజేపీ ఎంపీ బండి సంజయ్ పోరాటం చూసి ఎమ్ఐఎమ్ ఆఫీస్‌కు మంత్రి గంగుల కమలాకర్ పరుగెత్తారని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. నేడు రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. గంగుల ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ( Kiran Kumar Reddy ) హయాంలో మున్నూరుకాపు సంఘ భవనానికి 10 గుంటల భూమి ఇవ్వమని అడిగితే ఆయన వెకిలిగా నవ్వాడని మంత్రి గంగుల కమలాకర్ ( Minister Gangula Kamalakar ) అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులేరీ అని కాంగ్రెస్ అగ్రేత రాహుల్‌గాంధీని మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సరితూగే నాయకుడు లేరని.. ఢిల్లీ పాలకుల చేతుల్లో పెడితే తెలంగాణ భవిష్యత్ ఆగం అవుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ బీ ఫామ్లు ఢిల్లీలో ఒకే చోట తయారవుతాయని.. ఆ రెండు పార్టీలు కలిసే ఉంటాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఆశా వర్కర్లు ధర్నాకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది.
రేపు వనపర్తి నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్ పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వనపర్తి ప్రగతిపై రూపొందించిన ప్రగతి ప్రస్థానం బుక్లెట్ను స్థానిక మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Singireddy Niranjan Reddy) విడుల చేశారు.
నోటీసులు అనేవి రొటీన్ చర్యగా అభివర్ణించారు. ఇది వరకే ఈడీ అడిగిన డాక్యుమెంట్స్ మొత్తం అందించినట్లు తెలిపారు. లావాదేవీల విషయంలో పారదర్శకంగా ఉంటామని వివరించారు.