Home » Germany
వేతనాలు పెంచాలని, భద్రతా సిబ్బంది కాంట్రాక్టు నిబంధనలు మార్చాలని డిమాండు చేస్తూ జర్మనీలో విమానాశ్రయాల ఉద్యోగులు సోమవారం ఒక రోజు సమ్మె చేశారు.
భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడింట రెండు వంతుల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 70 కోట్లకు పైగా ప్రజలు ఓటు వేశారని ఎస్,జైసంకర్ తెలిపారు.
Cat Hijacks Plane : విమాన హైజాక్ సంఘటనల గురించి మీరు అనేక వార్తలు విని ఉంటారు. అలాంటి ఘటనలు తల్చుకుంటేనే భయంతో వణికిపోతారు. షాక్‌కు గురవుతారు. అయితే, యూరప్‌లో జరిగిన ఈ విమాన హైజాక్ కథ వింటే మాత్రం మీరు అస్సలు నవ్వును ఆపుకోలేరు.
అనారోగ్యం సాకుతో అధికంగా సెలవులు పెడుతున్న ఉద్యోగుల పనిపెట్టేందుకు జర్మనీ సంస్థలు ప్రైవేటు డిటెక్టివ్‌లను ఆశ్రయిస్తున్నాయి. తప్పు చేసి దొరికిపోయిన వారికి తొలగించేందుకు సిద్ధపడుతున్నాయి.
పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మెయిన్ డ్యాం పనుల నిర్మాణానికి సర్వం సన్నద్ధమవుతోంది. వచ్చే నెల రెండో తేదీన నూతన డయాఫ్రం వాల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది.
క్రిస్మస్ వేడుకలు మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. అలాంటి వేళ.. తూర్పు జర్మనీలోని మగ్దబగ్లో దారుణం చోటు చేసుకుంది.
వ్యక్తుల శరీరంలో ఓ భాగమై.. ప్రైవేటు జీవితంలోకి చొచ్చుకెళ్లింది సెల్ ఫోన్. పైగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిన కాలం ఇది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీకి వెళ్లాల్సిన లుఫ్తాన్సా విమానం రద్దయ్యింది.
పాకిస్థాన్ షాక్‌కు గురి చేసిన ఘటన జర్మనీలో చోటుచేసుసుకుంది. జర్మనీలోని పాక్ కాన్సులేట్‌పై ఆప్ఘన్ పౌరులు దాడికి దిగారు. రాళ్లు విసురుతూ, పాకిస్థాన్ జెండాను తొలగించారు. జాతీయ జెండాకు నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు.
ఎన్నడూ లేనివిధంగా బ్రిటన్ ఎన్నికల్లో హిందూ మ్యానిఫెస్టో ఈసారి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆలయాల సంరక్షణకు, అకారణ విద్వేషానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు చొరవ చూపాలంటూ స్థానిక హిందూ సంస్థలు ....