Home » Gill
ఆటలో పైచేయి సాధించేందుకు భారత బౌలర్లు వికెట్లపై కన్నేశారు. వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
పుణే టెస్టుకు స్టార్ బ్యాటర్లు శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ ఫిట్‌గా అందుబాటులో ఉంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వీళ్లిద్దరూ అందుబాటులో ఉంటారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌చేట్ క్లారిటీ ఇచ్చాడు.