Home » Goa
గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఇప్పటి వరకూ పొత్తులపై ఎలాంటి చర్చలు జరగలేదని ఆప్ సీనియర్ నేత అతిషి చెప్పారు.
గోవాకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి బీచ్లో ఇడ్లీ-సాంబార్, వడ-పావ్ అమ్మడమే కారణమని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మైఖెల్ లోబో ఆరోపించడం రాజకీయ దుమారాన్ని రేపింది.
Goa Trip in Low Budget : ఇండియాలో యూత్ ఫేవరేట్ స్పాట్ గోవా. సముద్రతీరాల్లో అందమైన సాయంత్రాలు, సర్ఫింగ్, పార్టీలు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నెన్నో.. మరి, లో బడ్జెట్తో గోవా ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారా..
నూతన సంవత్సర వేడుకల కోసం గోవా వెళ్లిన పశ్చిమ గోదావరి యువకుడు అక్కడ దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
పర్యాటకులతో వెళ్తున్న బోటు ఆకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ విషాధ ఘటన గోవాలో చోటుచేసుకుంది.
పడవ ప్రమాదంలో రక్షించిన 20 మందిని సమీప ఆసుపత్రికి తరలించామని, ప్రయాణికుల్లో ఇద్దరు మినహా పిల్లా పెద్దలందరూ లైఫ్ జాకెట్లు వేసుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని కోస్ట్గార్డులు తమ అధీనంలోకి తీసుకుని నౌకల మార్గాలను మళ్లించారు. జాడ గల్లంతైన వారి ఆచూకీ కోసం అదనపు సామగ్రని రప్పించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆరు నౌకలు, నిఘా విమానాలు రంగంలోకి దింపినట్టు అధికారులు తెలిపారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ 60 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి బీచ్కు వచ్చాడు. అయితే అక్కడ వృద్ధుడు ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు అలల తాకిడికి కొట్టుకుపోయాడు. చూస్తుండగానే సముద్రం లోపలికి వెళ్లిపోయాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా యువతకు గుడ్ న్యూస్. ఇకపై సికింద్రాబాద్ నుంచి గోవాకు వారానికి రెండు ట్రైన్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి మొదలుకానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.