Home » Gold News
బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. అయితే, రాబోయే రోజుల్లో ఈ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు గల కారణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ధన త్రయోదశి (శనివారం) కావడంతో వ్యాపారులు బంగారం అమ్మకాలు బాగా జరుగుతాయని ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో గాంధీరోడ్డులో మొత్తం బంగారం షాపులే ఉంటాయి.
ఊహించని విధంగా ఒక్క రోజే బంగారం ధర 3,700 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,35 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది.
బ్యాంక్ లాకర్లలో దాచిన బంగారానికి రెక్కలు వచ్చాయి. కరూర్ వైశ్యా బ్యాంక్‌లో సుమారు కిలో నగలు చోరీ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,28,360, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,660, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 96,270గా ఉంది. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో గోల్డ్ కు భారీగా డిమాండ్ పెరుగుతోంది
ప్రస్తుతం బంగారం ధర సామాన్యులకు అందనంత దూరంలో ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.25 లక్షలు దాటింది. కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 50 శాతం ధర పెరిగింది. ఇదే సమయంలో కొందరికి విచిత్రమైన ప్రశ్నలు వస్తున్నాయి. అలాంటి వాటిల్లో ప్రపంచంలో అత్యధిక బంగారం ఎక్కడ ఉంది?.
బంగారం, వెండిపై మోజు పెరిగే కొద్దీ వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు వినియోగదా రులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. అదే బాటలో వెండి సైతం రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం మార్కెట్‌లో కిలో వెండి ధర అనూహ్యంగా పెరిగి రూ.1,72,000కు చేరింది. ఈ ఏడాది జనవరిలో వెండి ధర రూ.88,400 మాత్రమే. ఈ తొమ్మిది నెలల పదిరోజుల్లో ఏకంగా రెట్టింపు అయింది. త్వరలో కిలో వెండి రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉన్న
ఇటీవల బంగారం ధరకు రెక్కలొస్తున్నాయి. గోల్డ్ రేటు ఆకాశం వైపు దూసుకెళ్తుంది. సామాన్యులకు దొరకనంత ఎత్తుకు బంగారం ధర వెళ్తోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే బంగారం అంటేనే మహిళలు బయపడే రోజులు వచ్చాయి. డాలర్‌తో పోల్చుకుంటే..
కేరళ శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి బంగారం చోరీ జరిగిందన్న ఆరోపణలపై కేరళ హైకోర్టు ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు గోప్యంగా ఉండాలని..
నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,18, 690 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,08,800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 89,020 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.